Prajatantra News

Prajatantra News

చిర‌స్మ‌ర‌ణీయుడు కాళోజీ..

kaloji

ప్ర‌జాక‌వి క‌ళోజీ నారాయ‌ణ‌రావుకు సీఎం రేవంత్ నివాళి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 13 :  అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి… అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి… అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌జా క‌వి కాళోజి నారాయ‌ణ‌రావు నిత్య స్మ‌ర‌ణీయుడ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.. కాళోజి నారాయ‌ణ‌రావు వ‌ర్ధంతిని…

ప్ర‌తి ఒక్క‌రికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డమే తెలంగాణ మోడ‌ల్‌…

CM Revanth Reddy Interview

కుర్చీ కోసం విభ‌జ‌న రాజ‌కీయాలు దేశానికి మంచిది కాదు.. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు.. ఇది బీజేపీ ఓట‌మి కాదు.. మోదీ ఓట‌మి. ద ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి…. నేను కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా…. నేను టీఆర్ఎస్‌లో ప‌ని చేయ‌లేదు… తెలంగాణ ఉద్య‌మం సాగుతున్న స‌మ‌యంలో…

మ‌హారాష్ట్ర ప్ర‌చారంలో సీఎం రేవంత్ ప‌చ్చి అబ‌ద్ధాలు

Union Minister Kishan Reddy

అస‌త్యాల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే య‌త్నం ఇచ్చిన హామీల‌న్నీ అటెకెక్కించారు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి ముంబై, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్ 12 : తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోంద‌ని, తెలంగాణ సీఎం…

సీఎం రేవంత్ పాపం.. ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు వేముల‌వాడ‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబర్ 12 : ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి…

ఫార్ములా రేస్ కేసు భయంతోనే దిల్లీకి కేటీఆర్ ప‌రుగులు

 కేటీఆర్ పై మంత్రి పొంగులేటి మ‌రోసారి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు భ‌య‌ప‌డి కేటీఆర్ దిల్లీకి ప‌రుగులు పెట్టార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచ‌లన కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా చిన్నవెంకటగిరిలో సోమవారం మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దిల్లీకి…

గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక

Komatireddy Venkat Reddy

రహదారుల మరమ్మతులకు అత్యాధునిక యంత్రాలు గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు, మెషినరీని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం…

ఫార్మాసిటీతో ప‌చ్చ‌ని పొలాలు ధ్వంసం

వికారాబాద్‌ ‌ఘటనపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ‌వికారాబాద్‌ ‌జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల…

కలెక్టర్​పై తిరగబడిన రైతులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నం

Farmers Attack On Vikarabad Collector

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద…

ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

CM Revanth Reddy

విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…