Prajatantra News 1

Prajatantra News 1

ఆగ‌ని సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిర‌స‌న‌

కొస‌సాగుతున్న రిలే నిరాహార దీక్ష‌లు ‌రాష్ట్రంలో సమగ్ర శిక్ష అభియాన్‌ ఉపాధ్యాయుల సమ్మె కొనసాగుతోంది. 24వ రోజు ఉద్యోగులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన హామీ ట్వీట్లను ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపారు. ఇక సీఎం రేవంత్‌ ‌రెడ్డితో పాటు మంత్రుల ఫొటోలను ఫేస్‌ ‌మాస్కులుగా ధరించిన నిరసన వ్యక్తం చేశారు.…

అసంక్ర‌మిత వ్యాధుల నియంత్రణ‌కు చ‌ర్య‌లు

Actions for the control of communicable diseases

మందుల‌ను స‌క్ర‌మంగా వినియోగించేలా ఫాలోఅప్ చేయాలి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు ఎన్‌సీడీ క్లినిక్స్ లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాటు చేసిన ఎన్‌సీడీ క్లినిక్‌లకు బీపీ, షుగర్ వంటి అసంక్ర‌మిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న రోగులను అనుసంధానం చేయాలని అధికారులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఎన్‌సీడీ క్లిని‌క్‌లలో…

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు

మన బియ్యానికి విదేశాల్లో గిరాకీ పెరుగుతున్నది. అక్కడి ప్రభుత్వాలు దిగుమతికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్సీన్స్‌ దేశానికి బియ్యం ఎగుమతి కానున్నాయి. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని నాలుగు మిల్లులు అంగీకరించాయి. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్‌ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్సీన్స్‌కు తరలిస్తారు.బియ్యం కోసం…

సాగుదారులకే సాయం

14నుంచే రైతుభరోసా పంపిణీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించే యోచన కేబినేట్‌ ‌సబ్‌ ‌కమిటీలో మరోమారు చర్చ రైతు భరోసాపై చర్చించిన కేబినేట్‌ ‌సబ్‌కమిటీ ఇక సాగురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే రైతులందరికీ రైతు…

ఇం‌కేమి చూడాలో..రామా!

రాత్రి అంత కలత చెందిన కళ్ళమీద రెప్పల్నీ చిదిమికుంటు కారిన మద్యం ఉదయం చుట్టు రక్త అవతరణ ఆలికిడియై విచ్చుకుంది…, సూర్య బొమ్మతో… తెల్ల గుర్రం నడుముకు నల్లవాగు బెల్టులా చుటుకొని  పడగవిప్పి బుసలు కొట్టిన ఒకానొక కాలంతో జతకట్టి, వర్తమాన కాలం తనదైనా కొత్త బొమ్మ గీసుకుంది… లోపల గాయాల రక్తధారల్ని తూడిచెవాడు ద్రోహిగా…

హాయి హాయి

ఊబి లో దున్న గెలిచిన రాజన్న ప్రగతి సున్న పక్కలో బల్లెం నీటికి నాచు చేటు వర్గ సమాజం దవా ఖానాలు పేదలకు నరకం పైసకు స్వర్గం  – రేడియమ్‌        9291527757 

పుస్తకం సమస్త దర్శనం

పుస్తకం ఓ నేస్తం పుస్తకం ఓ అక్షర క్షేత్రం పుస్తకం తెరిచినంత మాత్రం పదాల పసందైన పంట పెదవులు చప్పరించే తీపి వంట ! పుస్తకంలోని అక్షరాలు పాత్రలై ప్రాణం పోసుకుని సజీవములై నీతో మాట్లాడుతాయి అట్లా మాట్లాడుకుంటూ పోతే అబ్బో! అది మరో ప్రపంచమే! పుస్తకం విశ్వరూప దర్శనమే పఠించే వారంతా పార్థులే! పుస్తకం…

సినారే

తల్లిదండ్రులు విలువలు నేర్పిరి గురువులు జ్ఞానం నేర్పిరి కాలం క్రమశిక్షణ నేర్పింది ఊరు పాట నేర్పింది నగరం మాట నేర్పింది సమాజం సాహిత్యం నేర్పింది విలువలతో కూడిన సాహిత్యానికి పద్మభూషణ్‌ ‌వరించింది నీవు ఒక మేరు పర్వతం మంది మార్బలం శిష్యగణం లక్షలాది ప్రజల బలం నీ పాటలు అజరామరం నీ మాటలు నిత్య దరహాసం…

పదును పెట్టే పండ్రాయి పుస్తకం

కొడవలి గొడ్డలి కత్తి ఆరే రంపే పదునారిపోయిన ఆయుధాలకు పదును పెట్టే పండ్రాయి పుస్తకం ముక్క పోయిన మొద్దుగైన ఆయుధాలను కొత్తగా చేసే కొలిమి పుస్తకం వంకరి కట్టెను చక్కగా చెక్కే పెద్ద బాడిసే పుస్తకం నింగిలో మేఘం నేలన చినుకు పుడమి తల్లి పులకింత పుస్తకం ఆరని సూర్య కిరణాలు అక్షరాల ఒకట్య రెండా…

మనిషి పోరాటం

అమ్మా…. ఆధునిక రాజ్యాలంటే ఏమిటీ? నీకు తెలియకుండానే నీ సత్తువనంతా పీల్చీ నిన్ను నిర్జీవంగామార్చే పెట్టుబడి జలగలను పెంచి పోషించేవి ప్రజాస్వామ్యమంటే….? వోటేసేంత వరకు మాత్రమే స్వేచ్ఛనిచ్చీ ఎన్నికైనాక చట్టాలపేర నియంత్రించడం యుద్ధ్దమంటే….? పాలు కుడుస్తుండగానే…. స్తనాలను,శిశువుల పెదాలను తెగనరకడం మానవత్వమంటే…? ‘‘వీఆర్‌’’ ‌లో వీక్షిస్తూ అనుభూతి చెందటం మరీ కవిత్వమంటే…? మనిషింపోరాటం -దిలీప్‌.‌వి మానవ…