సంక్షేమ పథకాలు ప్రతీ నిరుపేదకు చేరాలి

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామ సభలను నిర్వహించాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి దామోదర రాజనర్సింహ. మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 16: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరిగేలా లబ్ధిదారులను ఎంపిక చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ…









