deccan.com

deccan.com

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Tata-Airbus

స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో రోడ్‌ ‌షో లక్ష్మీ విలాస్‌ ‌ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీ గాంధీనగర్‌, అక్టోబర్‌ 28 : ‌భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్‌ ‌ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్ ‌ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్‌ ‌షో నిర్వహించారు.…

నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌28:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో నెల రోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామం టూ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తు న్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌ 28 ‌సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు…

రాజ్‌ ‌పాకాలకు నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28 : ‌జన్వాడ్‌ ‌ఫామ్‌ ‌కేసులో కీలక నిందితుడైన రాజ్‌ ‌పాకాల నివాసం ఓరియన్‌ ‌విల్లాలో ఆదివారం పోలీసులు సోదాలు చేశారు. అనంతరం పరారీలో ఉన్న రాజ్‌ ‌పాకాలకు విచారణకు హాజరు కావాలంటూ ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈ క్రమంలోనే రాజ్‌ ‌పాకాల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇదిలావుంటే  జన్వాడ…

రాజ్‌ ‌పాకాలకు రెండ్రోజుల సమయం ఇవ్వండి

జన్వాడ ఫామ్‌హౌస్‌ ‌కేసులో హైకోర్టులో విచారణ విచారణకు హాజరు కాని విజయ్‌ ‌మద్దూరి తన ఫోన్‌ ‌బదులు మరొకరి ఫోన్‌ ఇచ్చిన విజయ్‌ కెటిఆర్‌ ‌సతీమణిని విచారించిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసుకు సంబంధించి కేటీఆర్‌ ‌బామ్మర్ది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు…

‌మంత్రి పొంగులేటికి సిఎం రేవంత్‌ ‌శుభాకాంక్షలు

CM Revanth wishes Minister Ponguleti

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డికి సీఎం జన్మదిన శుభాకాంక్షలు సీఎం తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, తోటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు శభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టారు.

ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాలి!

There should be major reforms in elections!

కుటుంబ రాజకీయాలకు భారత రాజకీయ వ్యవస్థ మొత్తం ఆలవాలంగా ఉంటోంది. కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న కల సాకారం కావడం లేదు. కాంగ్రెస్‌లో కుటుంబ రాజకీయాలు పెనవేసుకు పోయాయి. అలాగే ప్రాంతీయ పార్టీల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరూ రాజకీయాల్లో ఉండాలను కుంటున్నారు. తాజాగా ప్రియాంక వాధ్రా కూడా…

భారతీయ గ్రంథాలు… కీర్తి సంకేతాలు

అక్షరరూపం దాల్చిన ఒకే ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక” అని ఆర్యోక్తి అక్షరం ఒక శక్తివంత మైన ఆయుధం. మానవుని భావనా తరంగాలు ఇతరులు స్పష్టంగా చదువ గలిగే ఒక కెమెరా దృశ్యాలు. మనిషి తన ఆలోచనలను గ్రంథ రూపంలోకి తెస్తే, తన తరువాతి కాలంలోనూ చదువగలిగే సాధనం అక్షరం. మనిషి అయు ప్రమాణం…

కాలం చెల్లిన కాలుష్య వాహనాలు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ తో చెక్

Obsolete polluting vehicles.. Check with automated testing

కొత్త వాహనాల కంటే పాత వాహనాలు ఎక్కువ వాయు కాలుష్యాన్ని కలిగిస్తాయి, ఇవి మరింత కఠినమైన ఉద్గార నిబంధనలకు లోబడి ఉండాలి.  పాత ట్రక్కు నుంచి వచ్చే మొత్తం ఉద్గారాలు  కొత్త ట్రక్కుల కంటే 6 రెట్లు ఎక్కువ. పాత కారు నుంచి వచ్చే మొత్తం ఉద్గారాలు  కొత్త కార్లు కంటే 2.6 రెట్లు ఎక్కువ. వాహనాలకు క్రమం తప్పకుండా…

Somasila to srisailam river trip: సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త అందించింది.. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ అక్టోబర్ 26 వ తేదీ నుండి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తెచ్చింది..…

గుస్సాడీ గురువు కనకరాజు మృతి

తెలంగాణ తొలి గిరిజన కళాకారుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్క•తి సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో  కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన…