విశ్వవిద్యాలయాల్లో నానాటికి పడిపోతున్న ప్రమాణాలు

పునర్వైభవంతీసుకొచ్చేందుకు కొత్త గవర్నర్ దృష్టి సారించాలి.. ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ మానవ వనరులే కీలకం. ఆ మనవ వనరులను తీర్చిదిద్దేవి విశ్వవిద్యాలయాలే.. సరస్వతి మాత కొలువై ఉండే ఆలయాలుగా వీటిని మనం భావిస్తాం కానీ నేడు విశ్వ విద్యాలయాలు వివిధ రకాల భావజాలాలకు, సంఘర్షణలు, రాజకీయాలకు…









