ప్రజలకు మేలు చేసే సంస్కరణలేవీ?

ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం… సమాంతరంగా సాగుతున్న వైనం… దేశంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఇదే పరిస్థితి. ధరలు పెరగడం, పేదలు చితికి పోవడం అన్నది సమాంతరంగా సాగుతోంది. అయినా కిందిస్థాయిలో ఏం జరుగు తున్నదో తెలుసుకోలేక పోతున్నారు.…









