deccan.com

deccan.com

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

ఆందోళనకరంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు!

Worrying rapes and atrocities

కఠిన శిక్షలతోనే దుండుగులకు చెక్‌క ప్రజలు అప్రమత్తం కావడమే పరిష్కారం ప్రస్తుతం దేశంలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ మహిళలు, బాలికలపై హత్యాచారాలు, దాడులు, లైంగిక  వేధింపులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకటి తరవాత మరొకటి అన్నట్లుగా అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి.  మృగాళ్లు భయం లేకుండా విచ్చలవిడిగా తెగబడుతున్నారు. బహిరంగంగా ఉరితీసే వరకు ఇవి ఆగవన్న…

అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం వొచ్చేనా..?

America will have a golden age again

అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తీసుకువస్తానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే చెప్పారు. ట్రంప్‌ మరోమారు అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కావడంతో..ఇప్పుడు మనదేశం కోణంలో చూస్తే సంబంధాలు బలంగానే ఉండే అకాశం ఉంది. ట్రంప్‌తో ప్రధాని మోదీకి మధ్య మంచి మితృత్వం ఉన్న కారణంగా ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ప్రధానంగా…

India Alliance మోదీ ప్రతిష్టకు సవాల్‌గా ఎన్నికలు

India Alliance

మహారాష్ట్రలో బలపడుతున్న ఇండియా కూటమి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికల సమరం సాగబోతోంది. ఈ ఎన్నికలలో ఆరు కీలక పార్టీలు తలపడుతున్నాయి. గతంలో శివసేనను చీల్చి దానిని చికాకు పెట్టిన మోదీకి ఇప్పుడు ఈ ఎన్నికలు సవాల్‌ లాంటివే. శివసేనను చీల్చి ఏక్‌నాథ్‌ షిండేను సిఎంగా చేసినా… ఫలితం లేదు.…

Indian job cuts! గుబులు పుట్టిస్తున్న భారతీయుల ఉద్యోగాల కోత!

Indian job cuts

 ఆందోళనకరంగా అంతర్జాతీయ పరిణామాలు దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్న వేళ అంతర్జాతీయ పరిస్థితులు కూడా భారతీయులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తున్న వారికి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ట్విట్టర్‌, మెటా తదితర సంస్థల్లో పరిణామాలతో చాలామంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిరది.  ట్విట్టర్‌ లో ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని మనోళ్లకు కొత్త చిక్కు…

Supreme Chief Justice ‘‌సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌గా సంజీవ్‌ ‌ఖన్నా

Sanjeev Khanna as Supreme Chief Justice

ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తదితరులు న్యూదిల్లీ, నవంబర్‌11 (ఆర్‌ఎన్‌ఎ): ‌భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగాజస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నాతో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు..   సీజేఐగా జస్టిస్‌ ‌డి.వై.చంద్రచూడ్‌…

Basara RGUKT బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర, ప్రజాతంత్ర,నవంబర్‌ 11: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో సోమవారం  విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం…నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతి పీయూసీ సెకండియర్‌ ‌చదువుతోంది. ఈ క్రమంలో తన హాస్టల్‌ ‌గదిలోకి వెళ్లిన స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోసుమార్టం…

రైతులపై రేవంత్‌ది భస్మాసుర హస్తం

భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర హస్తంగా మారిందన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంతోపాటు రేవన్నపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కిషన్‌ ‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 20 రోజులైనా కాంగ్రెస్‌ ‌సర్కారు ధాన్యం కొంటలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్‌కు ఆయన ఫోన్‌ ‌చేశారు. అయితే స్విచ్‌ ఆఫ్‌ ‌రావడంతో అడిషనల్‌ ‌కలెక్టర్‌తో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, ‌హమాలీ చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుందన్నారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌డిపార్ట్‌మెంట్‌ ‌సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని తెలిపారు. రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బంది ఏంటి?’ అని నిలదీశారు. స్థానిక అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంటే అంత చులకనా.. అంత నిర్లక్ష్యమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే అందరు పరిగెత్తుతారు.. ఇదేనా రైతంటే ఈ ప్రభుత్వానికి గౌరవం అంటూ ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రభుత్వం ధాన్యం కాంటా చేయకపోవడంతో దళారులు తక్కువ ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొంటున్నారని విమర్శించారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటని అధికారులను నిలదీశారు. ధాన్యం దళారుల పాల్జేసుకుని నష్టపోవడమే రైతులకు దిక్కా అంటూ మందలించారు.

ధాన్యం కేంద్రాల్లోనే మొలకలొస్తుంటే సీఎంకు సిగ్గులేదా..? కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భువనగిరి, ప్రజాతంత్ర, నవంబర్‌ 09 : 25 ‌రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండటంతో అక్కడే వాటికి మొలకలొస్తున్నాయని, వాటిని చూసైనా సీఎం రేవంత్‌కు సిగ్గు అనిపించడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులపై కాంగ్రెస్‌ ‌భస్మాసుర…

వెలుగులోకి రాని నేర ఘటనలెన్నో…

Many unsolved crime incidents

వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి! బాలికలు, మహిళలపై నమోదవుతున్న అనేక  నేర ఘటనలు అసలు వెలుగులోకి రావడం లేదు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేయడమే అందుకు ప్రధాన కారణం. వారు  ఫిర్యాదు ఇచ్చిన సందర్భాల్లోనూ కేవలం1.6 శాతం కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. ఇలాంటి అలసత్వం…

ఇక్కడ మీకేం పని..?

Dispute between officials of both states regarding reading at Nagarjuna Sagar Dam

‌తెలంగాణ అధికారులను నిలదీసిన ఏపీ అధికారులు నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 :  ‌నాగార్జున సాగర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద రీడింగ్‌ ‌విషయంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం చెలరేగింది. శనివారం ఉదయం సాగర్‌ ‌కుడి కాలువ వాటర్‌ ‌లెవల్స్…