Prajatantra News 1

Prajatantra News 1

రైతుల ఇష్ట ప్రకారమే.. భూసేకరణ జరగాలి

గ్రామాలల్లో పోలీసులను మోహరించడం దారుణం : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 12 : ‌భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ ‌చుట్టుపక్కల మండలాల్లో ఇం టర్నెట్‌ ‌సేవలు, కరెంటు బంద్‌ ‌చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు…

త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు..

•వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు కసరత్తు •జిల్లాల్లో వ్యవసాయ పనిముట్లపై ప్రదర్శనలు •ప్రణాళికల రూపకల్పనకు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ‌త్వరలో వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథకం అమలు తీరుతెన్నులపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్షించారు. మంగళవారం వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావుతో, వ్యవసాయ…

సీఎం రేవంత్ పాపం ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Former Minister, MLA Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి మాట తప్పాడ‌ని, పాలకుడే పాపం చేస్తే…

అమృత్‌ ‌టెండర్ల అవినీతిపై ఆధారాలున్నాయ్‌

There is evidence of corruption in amrit tenders

‌రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌తనకు ఇష్టమొచ్చిన కంపెనీలకు అర్హత లేకున్నా టెండర్లు కట్టబెడుతన్నారని, తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. అమృత్‌…

రాష్ట్రంలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌

Drug inspectors

ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల భర్తీ మందుల‌ను అధిక ధరలకు విక్రయిస్తే క‌ఠిన చ‌ర్య‌లు డీసీఏ అధికారులతో సమీక్ష‌లో మంత్రి దామోదర రాజ నర్సింహ నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని విక్ర‌యించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు‌. ఫార్మా…

పోలీసుల అదుపులో లగచర్ల ఘటన 52 మంది

today breaking news, telugu short news

అధికారులను తరిమికొట్టిన రైతులను విచారిస్తున్న పోలీసులు ‌లగచర్ల ఘటనలో 52 మందిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఏస్పీ నారాయణరెడ్డి  తెలిపారు. అధికారులపై దాడి ఘటనలో కుట్ర కోణంపై విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారులపై దాడి చేసిన వారిలో సురేష్‌ ‌కీలకంగా వ్యవహరించారన్నారు. రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నామని, విచారణలో అన్ని విష‌యాలు తెలుస్తాయన్నారు. కాగా, తమ భూములు గుంజుకునే…

Lagacharla Pharma incident బిఆర్‌ఎస్‌ ‌డైరెక్షన్‌లో లగచర్ల ఫార్మా ఘటన!

Lagacharla Pharma incident

దాడిలో బిఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి అనుచరుడు ఘటనపై ఆరా తీసిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ‌ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ‌పలువురు అధికారులపై దాడి బిఆర్‌ఎస్‌ ‌కుట్రగా బయటపడుతోంది. దాడిలో పాల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.…

Formula E-race scam క‌లెక్ట‌ర్ పై దాడికి ఉసిగొల్పిన‌ వారిని వ‌దిలిపెట్టేది లేదు..

ఎంతటి వారైనా ఊచలు లెక్కపెట్టాల్సిందే గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  ఫార్ములా ఈ రేసు స్కామ్‌లో గవర్నర్ నుంచి అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో ఆయన మాట్లాడారు. వికారాబాద్ కలెక్టర్‌పై…

ప్ర‌జా విజ‌యోత్స‌వాలకు ఏర్పాట్లు ముమ్మ‌రం..

Arrangements are being made for Praja Vijayotsavam

ఎల్ఈడీ స్క్రీన్లు, షామియానాలు, మెడిక‌ల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు, ఎల్బీ స్టేడియంలో అతిథులుకు స‌క‌ల వ‌స‌తులు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన  ఉన్నతాధికారులు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో  ఈనెల 14న నుంచి ప్రారంభం కానున్న ప్రజా విజయోత్సవాలకు సంబంధంచిన‌ ఏర్పాట్లను ప్రభుత్వ ఉన్న‌తాధికారులు మంగళ వారం సాయంత్రం పరిశీలించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ డాక్టర్. ఎస్.హరీష్, ప్రోటోకాల్…

Rivers Pollution నదుల కాలుష్యం భవిష్యత్తు తరాలకు ప్రమాదం…

Rivers Pollution is a danger to future generations

యమునా నుండి మూసీ వరకు అంతా కాలుష్యమయం… భారతదేశం సహజ వారసత్వంలో చాలా గొప్పది. ఇది అందమైన ప్రకృతి దృశ్యాలు, పర్వతాలు, కొండలు మరియు నీటి వనరులను కలిగి ఉంది. నదులు మన దేశంలో అత్యంత ముఖ్యమైన నీటి వనరులలో ఒకటి. కొన్ని ప్రధాన నదులలో బ్రహ్మపుత్ర, గంగ, నర్మద, కావేరి, గోదావరి, కృష్ణ ,…