Prajatantra News 1

Prajatantra News 1

‌కాంగ్రెస్‌ ‌పాలనపై మావోయిస్టుల లేఖ

హామీలను మర్చి పాలన సాగిస్తోందని మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 14:  ‌కాంగ్రెస్‌ ‌సంవత్సర పాలనపై మావోయిస్టుల లేఖ రాయడం సంచలంగా మారింది. రేవంత్‌ ‌రెడ్డి బుల్డోజర్‌ ‌పాలనపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌బహిరంగ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ల కోసం పనిచేస్తుందని…

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం.. అధికారులపై చర్యలేవీ?

MLA Harish Rao questioned CM Raivanth Reddy

తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా చేస్తారా? సిఎం రైవంత్‌రెడ్డిని ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌రాష్ట్రంలో మద్యం అమ్మకాలు చేయకపోతే  ఎక్సైజ్‌ అధికారులను బదిలీలు చేయడమే కాకుండా, మద్యం అమ్మకాల టార్గెట్‌ను చేయని అధికారులపై చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వడ్లు కొనుగోలు చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని…

కుటుంబ సర్వే దేశానికే రోల్‌ ‌మోడల్‌

‌సమాచారం గోప్యంగా ఉంటుంది : మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌,14 :‌సమగ్ర ఇంటి ంటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గా నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హై• •రాబాద్‌ ఇం‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.…

మ్యాథ్స్ లవ్

maths love

నీ జామెట్రీ రేఖల సంగీతం నా బ్రతుకు ఆల్జీబ్రా బాటకు పాటయ్యింది. నీ వెన్ చిత్రాల మాటల సాన్నిహిత్యం నా భవిష్యత్ రాతకు బిందుపథపు బాటయ్యింది. నీ త్రికోణమితి సాహిత్యం నా గుండె స్పందనల ఆల్గారిథమ్ మాటయ్యింది. నేనంతా నాలో అంతా నువ్వయ్యాక గణితం నా నేస్తమై భౌతికశాస్త్రం నా ఉద్యమమై వన్ ప్లస్ వన్…

అనుభవాల స్టాచ్యూ

విషాదఛాయలు పులుముకున్నప్పుడు నడుస్తూ ఉంటా ఒక పొడవాటి బాటలో పక్కన చెట్లలా ధైర్యవంతులు కొందరు కనిపిస్తరు కొండలు గుట్టలు నన్ను ఒక్కడినే విసిరేసినట్టు సృష్టి పగబట్టి కంపిస్తున్నట్లు పండ్లు పటపటమని కొరుకుతూ వానలో తడిసాక తేలిక పడుతుంది ఆలోచన చలిలో పొదిగి గంభీరతను పొంది ఎండను మరిచి వెనుదిరిగి మళ్ళీ మొదలెడుతుంది నౌకను గీస్తది కొత్త…

మనోహర మైన రాత్రి

మెల్ల మెల్లగా పడమర వాలుతుంది అర్థం కాని కాలం లా నీరాక ఎప్పుడొస్తావు మరీ… వెలిగే దీపాల కాంతిని చీకటి మింగేసింది నక్షత్రాలు  వెలిగి వెలిగి అలసి వెలసి పోయాయి మనోహరమైన… దృశ్యాలు మారుతున్నాయి లోకం తనస్థితిని మార్చు కుంటుంది మేఘాలు నలుపు నుండి తెలుపు లోకి చెట్లపై పక్షులు గూడు నుండి తొంగిచూస్తున్నాయి మనోహరమైన……

తోపుడు బండి

నేలపై తోపుడు బండి పుస్తకం విడిచి వెళ్ళింది సాధిక్ తో  పంచుకున్న పుస్తకాలను జ్ఞాపకంగా మిగిలించి వెళ్ళాడు ..! విడిచిన పుస్తకాల ఊపిరిని పీల్చుకుందాం..! ఒక్కొక్క ఊళ్లో ఒక్కొక అక్షరాలను చల్లుకుంటూ పుస్తకాల జ్ఞానాన్ని చరిత్ర నీడల్లో నిలిపి రాజధాని నుండి కుగ్రామం దాకా సాధిక్ తెచ్చిన పుస్తకం మనిషిలోంచి మనిషిలోకి స్రవించే పుస్తకం తరంలోంచి…

వాగ్దానాలు

పల్లవి చరణమున్న మాత్రాన పాట విశ్వ ప్రీతము కాబోదు తప్పిదాల కొలత నుండి తప్పించుకునే తిప్పలే వాగ్దానాలు రాబంధుల రాజ్యములో పావురానికీ ఇచ్చిన వాగ్దానాలే రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలు వాగ్దానాల వరద నిండిన మ్యానిఫెస్టో నీటి పై రాతలు అద్దము పై గీతలు రాక్షసుల వాగ్దానాలెప్పుడు ప్రజా రాజ్యాన్నీ ఇవ్వలేదు వాగ్దానాల ఓదార్పు కాదు దిశా…

గోరా జీవిత సర్వస్వం హేతువా దానికే అంకితం

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించే వారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు “హేతువు” లేదా “కారణం” అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక…

సెమీ క్రిస్మస్‌ ‌వేడుకల నిర్వహణకు కమిటీలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌13: ‌డిసెంబర్‌ 25 ‌న క్రిస్మస్‌ ‌పర్వదినం పండుగ ను పురస్కరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహిం చనున్న సెమీ క్రిస్మస్‌ ‌వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వ హణ, మరియు కమిటీ ఏర్పా టుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం డాక్టర్‌ ‌బి.ఆర్‌అం‌బేడ్కర్‌ ‌రాష్ట్రసచివాలయంలోని తన…