Prajatantra News 1

Prajatantra News 1

‘కెసిఆర్’ సినిమాను ఆద‌రించాలి

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 :  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికే దిక్సూచిగా మార్చిన వ్యక్తి  సీఎం కేసీఆర్ అని  అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వొస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు…

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనిని కూడా కక్షపూరితంగా చేయదు

న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కులగణన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 18 : గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిదిద్దుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. మంచి ప్రతిపక్షంగా విలువైన…

చిన్నారిని లాలించి తల్లి ప్రేమను పంచిన కానిస్టేబుల్‌

గ్రూప్‌ 3 ఎగ్జామ్‌ ‌రాసేందుకు వొచ్చిన బాలింతకు సహాయం మహిళా కానిస్టేబుల్‌ ‌మాతృహృదయానికి పలువురు ప్రశంసలు తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌గ్రూప్‌ -3 ‌పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్షా కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ ‌సాయం అందించి అందరి చేత  ప్రశంసలు అందుకుంది. తల్లి పరీక్ష రాసేందుకు వెళ్లగా ఆరు…

‌జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసిన లగచర్ల బాధితులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ ‌నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల ఫార్మా కంపెనీ బాధిత రైతు కుటుంబాల పోరాటం కొనసాగుతోంది. ఆదివారం దిల్లీకి చేరుకున్న బాధితులు  సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో తమపై పోలీసులు జరిపిన దాడి గురించి…

ఫార్మా కంపెనీలపై ఎందుకంత ప్రేమ

జనాల కంటే సీఎంకు ఫార్మా కంపెనీలే ముఖ్యమా..? •పోలీసుల వైఫల్యంతో లగచర్ల ఘటన బాధితులతో ములాఖత్‌ అయిన బీజేపీ నాయకులు డీకే అరుణ, ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18: ‌ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్‌ ‌జైలులో రిమాండ్‌లో ఉన్న 16…

అప్పుల కోసమే టాస్క్‌ఫోర్స్

కెసిఆర్‌ ‌బాటలోనే అప్పులు చేస్తున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి మరోమారు మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, నవంబర్‌18: ‌కేసీఆర్‌, ‌రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ‌రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేస్తే…రేవంత్‌ ‌రెడ్డి ఏకంగా అప్పుల…

గిరిజనులను వేధిస్తే సహించేది లేదు..

జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆ‌గ్రహం   కొడంగల్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 18 :  ‌జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌లగచర్లలో సోమవారం  పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్‌ ‌సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ కమిషన్‌ ‌సభ్యులు తేల్చిచెప్పారు. కొడంగల్‌ ‌నియోజకవర్గం…

మహారాష్ట్ర , జార్ఖండ్‌లో మగిసిన ప్రచార హోరు

దుమారం రేపిన పత్రికా ప్రకటనలు న్యూదిల్లీ, నవంబర్‌ 18: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా వోటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోదీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా…

అం‌తర్జాతీయస్థాయిలో మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్

ఎనిమిది నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు కొత్తగూడెం, రామగుండంలోనూ విమానాశ్రయాలు.. హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ప్రజల చిరకాలవాంఛ అయిన మామునూర్‌ ఎయిర్‌ ‌పోర్ట్ ‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువొస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  అన్నారు.…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్‌ ‌రెడ్డి డక్‌ అవుట్‌: ‌మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 18 : ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. క్రికెట్‌ ‌లో హిట్‌ ‌వికెట్‌ అవుతారని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని తెలిపారు. తుర్కయాంజల్‌, ‌జేబీ గ్రౌండ్స్ ‌లో నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్‌ ‌ట్రోఫీ క్రికెట్‌ ‌టోర్నమెంట్‌…