పోలవరం ప్రాజెక్టుకు పాతర వేసిన బీజేపీ సర్కార్!

ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే చాలు మొదట అమరావతి, రెండు పోలవరం ప్రాజెక్టు గురించి తరచుగా వింటాం. డ్యామ్ ల నిర్మాణం వల్ల సముద్రంలో జలాలు వృథాగా పోకుండా, కాల్వలు కట్టి పొలాలకు నీళ్లు వదులుతారు. దీని వల్ల ఆర్ధిక సంపద పెరుగుతుంది. వ్యవసాయం పండుగవుతుంది. అంతేకాని ఈ అంశంపై రాజకీయాలు చేయడం ఏ పార్టీకి కూడా…








