NEWS

NEWS

దీర్ఘకాల పెండింగ్ సమస్యలను పరిష్కరించండి

డిమాండ్‌ చేస్తూ జూడాల నిరసన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్‌ మాట్లాడుతూ.. అధికారుల చుట్టూ తిరగకుండా…

రుణమాఫీ సరే… ఆరు నెలలుగా రైతు బాధల సంగతేమిటి?

అనర్హుల పేరిట రైతు బంధు పంపిణీలో తీవ్ర జాప్యం రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ విమర్శలు రైతుల రుణ మాఫీ విషయంలో కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం ప్రకటిం చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసేవిధంగా శుక్రవారంనాటి…

స్పూఫింగ్‌ మాఫియా…

వ్యక్తిగత రహస్యాలను ఈ మెయిల్‌ సందేశాలు  బ్యాంకు  అకౌంట్‌  వివరాలు ఇలా  ఒకటేమిటి సమాచార సందేశాలను దారి మళ్లించడం  మనకు తెలియకుండా మన సంభాషణల్ని రికార్డు చేయటం  మనం  రిసీవ్‌ చేసుకునే సిగ్నల్‌ కన్నా స్పూఫింగ్‌ సిగ్నల్స్‌ బలమైన ఫ్రీక్వెన్సీ ఉండటం వలన మన సిగ్నల్స్‌ వీక్‌ అయిపోయి ప్రత్యర్థి సిగ్నల్స్‌ మన సిగ్నల్స్‌ పైన…

సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి!

తెలంగాణలో ఈ ఏడాది   ఆహార ధాన్యాలు అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం కూడ అభూత పూర్వ పరిణామం.  దేశం మొత్తం మీద అరవై ఏడు లక్షల టన్నుల మేర సాలుసరి ఉత్పత్తులు పెరగగా తెలంగాణలో మాత్రమే ఇందులో సగానికి పైగా ఉత్పత్తికావడం విశేషం.  దేశం మొత్తం మీద గత ఏడాది కంటె ఈ ఏడు…

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి..

బిఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న కాంగ్రెస్‌ లక్ష్మీ పుత్రుడిని లాగేసుకున్న రేవంత్‌రెడ్డి అదే బాటలో మరో పన్నెండు మంది..? (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)  నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్నట్లు, బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటి సీనే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రిపీట్‌ అవుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి…

బస్సు చక్రాల కింద పడుకుని ఫీట్లు చేసిన వీడియోను కొట్టి పారేసిన సజ్జన్నార్‌

అది ఫేక్‌ ‌వీడియో.. అయినా చర్యలు తప్పవని హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌సీరియస్‌ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్‌ ‌చేసినట్లుగా ఓ వీడియో సోషల్‌ అవుతున్న విషయం…

రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్‌ 22 ‌న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల…

కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం

ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ రైతుల సంక్షేమం విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తానన్న సిఎం పని చేసే నాయకుడిని ప్రోత్సహించాలన్న పోచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 21 : బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో భారీ షాక్‌ తగిలింది. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎంఎల్‌ఏ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ను…

స్వదేశీ సంస్థలపై విదేశీయ పెత్తనం!!

ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేస్తుండడం. అమ్మకాల  డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్  వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు.  కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు.  అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు,…

అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలను జయప్రదం చేద్దాం

కరపత్రం అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ముగింపు సభ:: జూన్‌ 22, 2024, సమయం: ఉ. 11 గం. నుండి సా. 5 గం. వరకు, వేదిక : ప్రెస్‌క్లబ్‌, బషీర్‌బాగ్‌, హైదరాబాద్‌. 1974లో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్ధినుల చొరవతో అభ్యుదయ మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఏర్పడిరది. ప్రణాళిక స్ఫూర్తితో ఏర్పడిన నాలుగు ప్రగతిశీల…