సమ్మెలో పంచాయతీ కార్యదర్శులు
పల్లెల్లో పేరుకుపోతున్న సమస్యలు -15వ రోజుకు చేరిన కార్యదర్శుల నిరసనలు -వసూలు కాని ఆస్తి, నల్లా పన్నులు : ఇబ్బందుల్లో సర్పంచులు -ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. 15 రోజులుగా…
