స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం: మంత్రి సీతక్క
దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా…








