NEWS

NEWS

మోదీకి భయపడి దాక్కున్న కెసిఆర్‌

అవగాహనా రాహిత్యంతో కెటిఆర్‌ సభను తప్పుదోవ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ఘనత కెసిఆర్‌ది విషయాన్ని వొదిలి గాలిమాటలు… బిజెపితో బిఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలు బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం అసెంబ్లీలో తీర్మానంపై చర్చ సందర్భంగా కెసిఆర్‌, కెటిఆర్‌లపై సిఎం రేవంత్‌ ఫైర్‌ బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 :…

నిబంధనల ప్రకారమే విద్యాసంస్థల బస్సులకు అనుమతులు

స్కూల్‌ ‌బస్సులకు ఫిట్‌ ‌నెస్‌ ‌సర్టిఫికెట్లు తప్పనిసరి అప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు అఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అకార్మికుల గురించి మాట్లాడే హక్కు బిఆర్‌ఎస్‌ ‌నేతలకు లేదు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 24 :  నిబంధనల ప్రకారమే విద్యాసంస్థలకు అనుమ తులు ఇస్తున్నామని,…

తెలంగాణ పేరు కూడా ప్రస్తావించరా

బడ్జెట్‌లో ఇంతగా వివక్ష చూపడం దారుణం కేంద్ర బడ్జెట్‌ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు అసెంబ్లీ సమావేశాలను కుదించడంపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23 : కేంద్ర బడ్జెట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ పేరు కనీసం కూడా ప్రస్తావించలేదని..రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని కేంద్రబడ్జెట్‌లో మొత్తంగా గుండు సున్న ఇచ్చారని…

స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం: మంత్రి సీతక్క

దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తగవని మంత్రి సీతక్క అన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయని, దీని వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. స్మితా సభర్వాల్‌లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచనా…

బడ్జెట్‌లో తెలంగాణ పదమే నిషేధం

రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరి మూడు సార్లు ప్రధానిని కలిసి నిధులివ్వాలని కోరా నిష్పక్షపాతంగా పెద్దన్నలా వ్యవహరించాలని చెప్పా వికసిత్‌ భారత్‌ బడ్జెట్‌ కాదు, కుర్చీ బచావో బడ్జెట్‌ కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో నిరసన తెలపాలి నేడు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయంపై అసెంబ్లీ చర్చ బడ్జెట్‌పై సిఎం రేవంత్‌ తీవ్ర అసంతృప్తి…కేంద్రం వైఖరిపై మండిపాటు హైదరాబాద్‌,…

బళ్ళలో హేతుబద్దీకరణ!

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేనా?

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర…

పార్లమెంట్‌  ఔన్నత్యాన్ని పెంపొందించాలి!

లోక్‌సభ అంటే దేశ ప్రజలందరిని ప్రతిబించే సభ. ఇది ఏ ఒక్కరిదో కాదు. అధికార పక్షమైనా, విపక్షమైనా అంతా ప్రజల ప్రతినిధులుగా ఎన్నుకోబడి వచ్చినవారే. విపక్షంలో ఉన్న వారైనా తమ నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారుగా గుర్తించాలి. విపక్షం అంటే గంజిలో ఈగలాగా తీసేసే సంస్కృతి పోవాలి. విపక్షానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, వారు లేవనెత్తే…

బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎపి, బీహార్‌ల కోసమే పెట్టారు మండిపడ్డ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపిలు న్యూదిల్లీ, జూలై 23 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల కోసమే బడ్జెట్‌ పెట్టినట్లు ఉందని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే…

అన్ని వర్గాలకు మేలు…మధ్య తరగతికి భరోసా

న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024`25లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్‌ ఈ పద్దుని రూపొందించారని వెల్లడిరచారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వొస్తాయని…