NEWS

NEWS

కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళన

హాస్పిటల్‌లో విధ్వంసంపై నిర్లక్ష్యం ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ ‌చేసిన ప్రభుత్వం కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్‌ ఆస్పత్రి పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

భర్త వీర్య సేకరణకు అనుమతి

కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్‌ఎన్‌ఎ): ‌భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా సంచలన  తీర్పునిచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న తన భర్త విషయ ంలో ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వా పరాల్లోకి వెళ్తే..…

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హాలకు సిఎం రేవంత్‌ ‌తూట్లు పొడిచారని విమర్శ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్21: ‌బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్‌ ‌కార్య క్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌ ‌క్లాసిక్‌ ‌గార్డెన్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌కిషన్‌ ‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్య…

రక్షణ లేని హక్కులు..!

చట్టాల్లో ఉన్న గందరగో ళానికి మినహాయిం పులు తోడైతే శిక్షలు తప్పించుకునే మార్గాలు మనదేశంలో చాలా ఎక్కువ. మరణశిక్ష విధించ దగిన కేసుల్లోనూ  బాల నేరస్థుల పేరిట శిక్షలు తప్పించుకుని కేవలం ఒకటి రెండేళ్లు బాల్యపరిరక్షణ కేంద్రాల్లో గడిపేసి దోషులు బయటపడుతున్నారనేది భారత న్యాయ సంఘం అభిప్రాయం. అందుకే బాలలుగా నిర్వచించే వయస్సును 18 నుండి…

న్యాయవ్యవస్థ స్వతంత్రత నిలిచేనా?

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార…

ఆంధ్రాలో వేధనకు గురౌతున్న బ్యూరోక్రాట్లు

బ్యూరోక్రాట్లు చట్టానికి లోబడి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో ప్రభుత్వానికి, ప్రజలకు వారథులుగా ఉండాలి. అంతేకాని కీలుబొమ్మలుగా ఉండరాదు. అదే సమయంలో పాలకులు చేసిన తప్పిదాలకు తానా అంటే తందానా అంటూ ముందుకు వెళితే తప్పనిసరిగా బాధ్యతలను విస్మరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లలో  ఐపీఎస్‌,  ఐఏఎస్‌ అధికారులను అపహాస్యం చేసే విధంగా అధికారంలోకి వొచ్చిన చంద్రబాబు సర్కార్‌…

రుణమాఫీపై ప్రభుత్వం దోబూచులాట

రేపు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ ‌ధర్నాలు మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ, రేపు 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ ‌ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు…

సచివాలయం ముందు విగ్రహం పెట్టి తీరుతాం

రాజీవ్‌ ‌విగ్రహాన్ని టచ్‌ ‌చేస్తే చర్యలు తప్పవు ఘాటుగా హెచ్చరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌రుణ మాఫీపై బిఆర్‌ఎస్‌, ‌బిజెపి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ ‌గాంధీ విగ్రహాన్ని సెక్రెటేరియట్‌ ‌ముందు ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌…

రైతు రుణ మాఫీలో ఆలస్యం సరికాదు

వ్యవసాయ రంగం రాష్ట్రానికి వెన్నముక ప్రభుత్వ ఆశయం మేరకు బ్యాంకర్లు సహకరించాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రైతు రుణాల మాఫీలో వారం ఆలస్యమైనా ఫలితం ఉండదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి…