NEWS

NEWS

కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌…

చెదపట్టిన చట్టాలకు కొత్తరూపం వొచ్చేనా?

సంప్రదాయ పారిశ్రామికత నుండి ఆధునికతను సంతరించుకోవడంతో శారీరక శ్రమ కంటే మేధస్సుకు, విజ్ఞానానికి, ఆలోచనలకు, విశ్లేషణలకూ ప్రాధాన్యత పెరిగింది. రెండు వందల ఏళ్ల క్రితం అక్షరాస్యత లేని వారు, సాక్షరాస్యులు మాత్రమే కార్మికులుగా చేరేవారు, వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది, మనస్సుతో ఆలోచించి చేసే పనులకు వేరే వర్గాన్ని నియమించుకునేవారు. దాదాపు రెండు వేల…

ప్రజలను వేగంగా ప్రభావితం చేసే వార్త చిత్రాలు

బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి వార్తల చక్రంలో ఫోటో జర్నలిజానిది ముఖ్య పాత్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌వార్త చిత్రాలకు బలమైన భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని, అవి పదాల కంటే వేగంగా ప్రజలను ప్రభావితం చేస్తాయని తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,…

పాల్కురికి సోమనాథ తెలుగు విశ్వవిద్యాలయం!

తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్‌ కేంద్రంగ 1985 డిసెంబర్‌ 2 నాడు ప్రారంభమైంది. తెలుగు భాష, చరిత్ర, సంస్కృతి, కళలు అధ్యయన, అధ్యాపనలతో పాటు, పరిరక్షణ, పరిశోధనలు ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన సంస్థ ఇది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు తెలుగు అకాడెమీ మినహా అన్ని అకాడెమీలను రద్దు పరచి ఆ ఊరుమ్మడి బాధ్యతలు…

రాష్ట్రాలపై కేంద్రం వివక్ష.. అభివృద్ధికి శాపం!

నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం..  బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి…

మహిళలపై అఘాయిత్యాలు ఇప్పుడు గుర్తుకు వొచ్చాయా?

ఘటనపై మహిళా కమిషన్‌ ‌వెంటనే స్పందించదా మంత్రి సీతక్కకు మాజీ మంత్రి కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మంత్రి సీతక్కకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని మాజీ మంత్రి కెటిఆర్‌ ‌సెటైరికల్‌గా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌..‌బీఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.…

1.20 లక్షల రైతు ఖాతాల్లో జమ కాని రుణమాఫీ

ఆధార్‌ ‌తదితర వివరాలు సక్రమంగా లేక ఆలస్యం వారందరికి త్వరలోనే అమలు ఇంతపెద్ద మొత్తంలో దేశంలో ఎక్కడా మాఫీ జరగలేదు విపక్షాల విమర్శలు అత్యంత దారుణం వి•డియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ..దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి…

ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన చిన్నారులు…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి సోమవారం రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. వినికిడి సమస్య ఉన్న అయిదేళ్లలోపు పిల్లలకు సర్జరీలు చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వినికిడి…

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క తదితరులు కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్‌ ‌మహిళా నేతలు చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్‌ ‌మహిళలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు ఘనంగా కొనసాగాయి. జూబ్లీహిల్స్‌లో నివాసంలో ముఖ్యమంత్రి…

క్యాబ్‌ ‌డ్రైవర్ల పరిస్థితి దయనీయం

క్యాబ్‌లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నలోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాలు రూపొందిస్తామని హమీ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 19 : ‌కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో క్యాబ్‌ ‌డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందిస్తామని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తెలిపారు. ఆ విధానాన్ని…