NEWS

NEWS

ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన కార‌ణ జ‌న్ముడు కేసీఆర్‌

– ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత‌ల‌ను నిర్మించిన నేత‌ – వ్య‌వ‌సాయంలో తెలంగాణ‌ను అగ్ర‌స్ధానానికి చేర్చిన నాయ‌కుడు – దేశంలో మొద‌టిసారి ఇంటింటికి న‌ల్లాలు – రైతుబంధు అందించిన ఏకైక నాయ‌కుడు – ప్ర‌జాయోధుడు పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో కె.టి.ఆర్‌ తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద…

హిందూ స‌మాజాన్ని చీల్చేందుకు కుట్ర‌

-రోహింగ్యాలు గో బ్యాక్ అని ఉద్య‌మిస్తాం – మేం ఓట్ల చోరీ చేస్తే, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో కాంగ్రెస్ గెలిచేదా? -అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్న రాహుల్‌ – తిరంగా ర్యాలీలో  బండి సంజ‌య్ దూకుడు! మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…

పంచుడు బంద్‌ ‌చేసి..పెంచుడు షురూ

మేము పన్నులు తగ్గిస్తే..మీరు పన్నులు పెంచుతుండ్రూ… ఆర్‌ఆర్‌ ‌టాక్స్‌తో స్టాంప్స్ అం‌డ్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌తగ్గింది ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంటులో రూ.2వేల కోట్ల భారాన్ని ఉపసంహరించుకో.. అసెంబ్లీలో  రేవంత్‌ ‌చెప్పేవన్నీ సుద్ధపూస మాటలేనని ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్‌ ‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలపై అప్పుల భారాన్ని మోపారనీ, రోజు రోజూ పన్నులు పెంచుతూ ప్రజలకు షాకిస్తూనే…

రాజ‌కీయాల‌క‌తీతంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి

-స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి – పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్…

ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– ఖ‌మ్మం జిల్లాలో కొత్త‌గా 24818 కుటుంబాల‌కు రేష‌న్ కార్డులు – 3,37,898 మంది రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా నిధులు – వైరాలో వంద ప‌డ‌క‌ల ఆసుప‌త్రి నిర్మాణం – ఐదు మండ‌లాల్లో బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు – జ‌మ‌లాపురంలో అట‌వీ పార్కు – పంద్రాగస్టు వేడుకలలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

భద్రాద్రి జిల్లా మాంచెస్టర్‌ ఆఫ్‌ ‌తెలంగాణ

పేదోడి సంక్షేమమే లక్ష్యం జండా ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ‌బ్రిటీష్‌ ‌పాలన నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన వేలాది మంది అమరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని, మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరు బాటలో నేల కొరిగిన అమరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని…

కాశ్మీర్  ఆక‌స్మిక వ‌ర‌ద‌లో 60కి చేరిన మృతుల సంఖ్య‌

– మరో వందమందికి తీవ్ర గాయాలు – కొనసాగుతున్న సహాయక చర్యలు : ‌జమ్మూకశ్మీర్‌ ‌కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. గురువారం ఒక్క‌సారిగా ఉధృతంగా వ‌ర‌ద రావడంతో ప్రజలు కొట్టుకు పోయారు. ఈ ఘటనలో  మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు. గల్లంతైన…

దేశానికి ర‌క్ష‌ణ‌గా మిష‌న్ సుద‌ర్శ‌న చ‌క్ర‌

– ఆపరేషన్‌ ‌సిందూర్‌తో పాక్‌ను దెబ్బతీసాం – యువతకు పిఎం వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌ ‌యోజన -దీపావళి నుంచి జిఎస్టీ సవరణలు అమలు – త్వ‌ర‌లో మేడిన్ ఇండియా  చిప్‌లు – ఎర్ర‌కోట‌నుంచి ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం  ‌రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకొంది. భారత్‌ను ఎలాంటి ముప్పు నుంచైనా రక్షించేందుకు…

అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజ‌

– తెలంగాణ పురోగ‌తికి అన్ని చ‌ర్య‌లు – కాంగ్రెస్‌కు అండ‌గా నిల‌వండి – రేష‌న్ కార్డులు నిరంత‌ర ప్ర‌క్రియ‌ – త్వ‌ర‌లోనే న‌ర్మెట‌లో ఆయిల్ పామ్ ఫ్యాక్ట‌రీ – సిద్ధిపేట స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌  తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుందనీ, తెలంగాణ భవిష్యత్‌ బాగుండాలంటే  ప్రతి తెలంగాణ బిడ్డ…

ఎర్ర‌కోట‌పై అత్య‌ధిక స‌మ‌యం ప్ర‌సంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

– స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలి – రానున్న రోజుల్లో విశ్వ‌గురు స్థాయికి భార‌త్‌ – విస్త‌రించిన జాతీయ ర‌హ‌దారులు -దేశంలో పెరిగిన క‌నెక్టివిటీ – బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎన్‌. రాంచంద్ర‌రావు 79వ స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా శుక్ర‌వారం  హైదరాబాద్‌లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…