కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి జిల్లాలో బిఆర్‌ఎస్‌కు స్థానం లేకుండా చేసి పంతం నెగ్గించుకున్న మంత్రి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 07 : భద్రాచలం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం నాడు పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి…









