NEWS

NEWS

సీఎం రేవంత్‌ రెడ్డిలో అసహనం

ఆయనకు రాహుల్‌ భాయ్‌ అయితే…మోదీ బడా భాయ్‌ అప్పుడేమో అన్నీ సిద్ధిపేటకే అన్నారు.. ఇప్పుడేమో ఏమీ చేయలేదంటున్నారు…ఏది నిజం సొంత పార్టీ నాయకులకే రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు మెదక్‌ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మెదక్‌లో…

సుప్రీమ్‌ కోర్టు తీర్పునే అపహాస్యం చేస్తారా..?

ఎన్నికల బాండ్లపై కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖలపై కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వొస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్‌ ప్రకటించా రని, ‘పే పీఎం స్కామ్‌’ కింద…

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం..

రాష్ట్రంలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీనే.. రేవంత్‌ రెడ్డి రైతు రుణ మాఫీ కాదు కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేదు మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : ముచ్చటగా మూడవసారి కూడా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని, భవిష్యత్‌లో తెలంగాణలో కూడా బీజేపీ…

కాంగ్రెస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే అవినీతి

బీజేపీపై విష ప్రచారం.. పార్టీని కాపాడుకోలేని కేసీఆర్‌ వోట్లు ఎలా అడుగుతారు? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో ప్రజల్లో అసహ్యం.. తెలంగాణలో బీజేపీకి డబుల్‌ డిజిట్‌ ఖాయం  25న కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన  కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : అవినీతి…

భారత ప్రజాస్వామ్యానికి బిజెపి ప్రమాదం

లౌకిక ప్రజాస్వామ్యానికి బిజెపి ప్రమాదకరం : పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఎలక్ట్రొరల్‌ బాండ్స్‌ తో అవినీతిని చట్టబద్ధం:  వీక్షణం సంపాదకులు ఎన్‌.వేణుగోపాల్‌ ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూల్చిన బిజెపి:  ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి  తెలంగాణ జనసమితి వర్క్‌ షాప్‌లో వక్తలు నాంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : పార్లమెంట్‌ ఎన్నికల నేపద్యం తెలంగాణ జనసమితి…

ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా.. ఆగస్ట్‌ 15లోపు.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ ..!

రా… వొస్తావా.. టచ్‌ చేసి చూడు మసైపోతావ్‌…  కెసిఆర్‌కు రేవంత్‌ రెడ్డి వార్నింగ్‌..  మెదక్‌ గడ్డపై బలహీనవర్గాల బిడ్డ నీలం మధును గెలిపించండి..  బీఆర్‌ఎస్‌, బిజెపిలు ఎవరికి టికెట్లు ఇచ్చాయో ఆలోచించండి..  రైతుల పాలిట దుర్మార్గుడు వెంకట్రామిరెడ్డి  పరిశ్రమలు, నిధులెన్ని తెచ్చాడో రఘునందన్‌ రావు చెప్పాలి  మెదక్‌కు 10 ఏళ్లలో కేసీఆర్‌, అల్లుడు హరీష్‌ రావు…

పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం

జోరువానతో చల్లబడిన నగరం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిపోతున్న రాష్ట్రం చల్లబడిరది. శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు అక్కడక్కడా పెద్ద జల్లులు…

‘వృద్ధ’ జపాన్‌ చూపు ‘యువ’ భారత్‌ వైపు!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 – 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 – 29 వయస్సు…

దేశం దశ, దిశ…ఏ వైపు..?

ఓ వైపు  సంకల్ప్ పత్ర   ‌పేరుతో మోదీ గ్యారంటీ మరో వైపు పాంచ్‌ ‌న్యాయ్‌, ‌పచ్చీస్‌ ‌గ్యారంటీ పేరుతో కాంగ్రెస్‌ ఆశ్వాసం ప్రజలు శాశ్వతంగా తమచెప్పుచేతుల్లో ఉండాలనే దిశగానే నాయకుల ధోరణి సాధికారత, స్వావలంబన ఉత్తి మాటేనా..ప్రజల్లో మార్పు వొచ్చేనా..? ఏ ‌దేశమైనా స్థిరమైన అభివృద్ధి దిశగా పయనించాలన్నా, దేశ ప్రజలు శాంతి, సుఖ…

మైండ్‌ గేమ్‌ రాజకీయాలు !

తెలంగాణలో అధికారం కోల్పోయిన బిఆర్‌ఎస్‌ కు ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడం అవసరం. ఇప్పుడున్న అంచనాల మేరకు ఒక్క సీటు కూడా రాదని అంటున్నారు. అయితే కనీసం ఓ నాలుగైదు ఎంపి సీట్లు గెలిస్తే తప్ప పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే ఇప్పటికే అనేకమంది బిఆర్‌ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు జారుకుంటున్నారు.…