రౌడీయిజంతో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు

– దాడిలో గాయపడిన క్రిస్టొఫర్‌ను పరామర్శించిన కె.టి.ఆర్. – దాడులకు పాల్పడితే సహించబోం – బుద్ధి చెప్పేవిధంగా ప్రజలను చైతన్యం చేస్తాం – బీఆర్ ఎస్ కార్యకర్తపై దాడికి రేవంత్ బాధ్యత వహించాలి -బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన 24 గంటలు కాకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి,…









