జిల్లాకో మెడికల్ కాలేజీ…!
కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్ రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 14 : మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…
