NEWS

NEWS

తులం బంగారం ధరను దాటిన మిర్చి ధర…క్వింటా రూ. 55,551

ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి ప్రజాతంత్ర, వరంగల్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఎ‌ర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే…

బెంగుళూరుకు ధీటుగా… ఐటిలో ఇప్పుడు హైదరాబాద్‌ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌

‌కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత శివకుమార్‌ ‌ఛాలెంజ్‌పై మంత్రి కెటిఆర్‌ ‌సవాల్‌ను స్వీకరిస్తున్నానన్న మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో ఇప్పుడు హైదరాబాద్‌ ఓ ‌గ్లోబల్‌ ‌సెంటర్‌ అని దీనిని నిజం చేస్తున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మేటి ఐటీ కంపెనీలకు తెలంగాణ సర్కార్‌ ‌కల్పిస్తున్న సౌకర్యాలతో హైదరాబాద్‌…

పారా బాయిల్డ్ ‌రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదన్నది అబద్ధం

కేంద్ర మంత్రి గోయల్‌ ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారు పార్లమెంట్‌ ఉభయసభల్లో సభాహక్కుల నోటీస్‌ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో దిల్లీలో సిఎం కెసిఆర్‌ ‌భేటీ..11న దేశ రాజధానిలో ఆందోళనపై చర్చ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 4 : ‌కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌.. ‌దేశాన్ని తప్పుదోవ పట్టించారని టిఆర్‌ఎస్‌ ఆరోపించింది. గత శుక్రవారం రాజ్యసభలో ఆయన…

తాడోపేడో తేల్చుకుంటాం

యాసంగి వడ్లను కేంద్రమే వెంటనే కొనుగోలు చేయాలి రాష్ట్రవ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు కేంద్రంతో అమితుమికి సిద్ధమన్న నేతలు తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం బిజెపి అంటూ విమర్శలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 4 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, బిజెపికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే…

దీనబాంధవ్‌..‌జగ్జీవన్‌ ‌రామ్‌

సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్‌ ‌కింగ్‌ ‌మేకర్‌ ‌బెస్ట్ ‌పార్లమెంటీరియన్‌ ‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ అం‌తరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…

అమ్మ భాషకు సంకెళ్ళు

‘‘‌కళాశాలకు సరిగా రాని విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా వారి ద్వితీయ భాష పేపర్‌ ఏమిటో వాళ్లకే తెలియదు. విద్యార్థుల అనుమతి లేకుండానే అక్కడ  అధ్యాపకులే విద్యార్థులను పంచుకోవాలి. భాషాపండితుల పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది. సంస్కృత భాష పుస్తకం మరియు పరీక్షా విధానం  మూల్యాంకనం ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి. తెల్ల కాగితాన్ని నల్లగా మారిస్తే…

కఠోర నియమాలు… రంజాన్‌ ‌దీక్షలు

‘‘‌ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన రంజాన్‌ ‌నెల సందర్భంగా, నెల రోజుల పాటు నిర్వహించనున్న ఉపవాస దీక్షలు… కఠోర నియమాలకు, దీక్షా దక్షతలకు ప్రబల నిదర్శనాలు. దివ్య ఖురాన్‌ అవతరించిన నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. ఉపవాసాన్ని ‘‘పార్సీ’’ భాషలో ‘‘రోజా’’ అంటారు. పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాస దీక్ష కంకణులైన…

పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే

అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి అనవసర గందరగోళం తగదు అవి మనమెక్కే మెట్లు మాత్రమే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…

మళ్ళీ నిమ్స్‌లో ఆంధ్ర పెత్తనం !

విభాగాధిపతుల(హెచ్‌ఓడి)ల ప్రాంతాభిమానం పారా మెడికల్‌ ఉద్యోగ శిక్షణ నియామకాల్లో తెలంగాణ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం.. తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం ఆగ్రహం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 1 : ‌నిమ్స్‌లో మొత్తం 36 విభాగాలున్నాయి..అనస్థీషియా, నెఫ్రాలజీ విభాగం, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ ‌కేర్‌, ‌కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, అంకాలజీ, రేడియాలజీ, ఇంకా ఇతర ముఖ్య…

యువత డ్రగ్స్‌కు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నదని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ ‌మాఫియా ఆగడాలకు తెరదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. మత్తు మందులకు బానిసై…