NEWS

NEWS

వినూత్న పక్రియ…•రుతు ప్రేమ..•

ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం… సిద్ధిపేటలో ప్రతి మహిళకు ఋతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, బట్ట డైపర్ల ఉచిత పంపిణీ రాష్ట్రంలో తొలిసారి ప్రయోగాత్మకంగా మంత్రి హరీష్‌రావు సరికొత్త ఆలోచన బట్ట ప్యాడ్స్ ‌వాడకంలో ప్రపంచానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 6(‌ప్రజాతంత్ర బ్యూరో) : స్వచ్చ సర్వేక్షణ్‌-2021‌లో…

యాసంగి వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలి

కేంద్రం దిగివచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం మెడలు వంచైనా కొనిపిస్తాం దిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలు…ధర్నాలు పార్టీ పిలుపుతో జాతీయ రహదారుల దిగ్బంధనం ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నానాదాల హోరు పటాంచెరులో ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం… ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం బిజెపి మొండి…

నా దారి రహదారి..!

నేను స్టేట్‌ ‌పార్వర్డ్.. ‌వివాదాస్పద వ్యక్తిని కాదు…ఫ్రెండ్లీ గవర్నర్‌ను నా పర్యటనలు, పనులు ప్రజల కోసమే రాజ్యాంగం ప్రకారం రాజ్‌భవన్‌ను, గవర్నర్‌ ‌చైర్‌ను గౌరవించాలి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు ప్రధాన మంత్రి నరేంద్ర మోడితో గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌భేటి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6…

‘‘‌వడ్ల’’ యుద్ధం

కాలం కళ్లెర్రజేసి కల్లోలం రేపినా కొరోనా కక్షగట్టి కకావికలం చేసినా కన్నీళ్లతో కడుపు నింపినం తప్పా బిచ్చం కోసం మిమ్ము అర్థించలేదు కనీస మద్దతు ధర ఇవ్వకున్నా ఎరువుల సబ్సిడీలు అందకున్నా నేలమ్మను నమ్ముకున్నమే తప్పా శాపనార్థాలతో తిట్టిపొయ్యలేదు సాగుబాటు నగుబాటు చేసినా జీవితాలతో చెలగాటం ఆడినా మారుతరని ఆశ పడ్డమే తప్పా గద్దె దించే…

రాజకీయ సంక్షోభంలో పాకిస్తాన్‌.. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక

భారతదేశానికి ఆ చివరన పాకిస్తాన్‌, ఈ ‌చివరన శ్రీలంక… ఈ రెండు దేశాలు ఇప్పుడు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటిలాగానే రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంటే, పాలనా వైఫల్యాలతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో పడిపోయింది. ఇప్పుడు సహాయంకోసం ఇతర దేశాలను అర్థించే స్థితికి దిగజారింది. ఒక విధంగా తమ రాజకీయ లబ్ధికోసం విపరీత నిర్ణయాలు…

‌రైతు రాజకీయాలు ….రైతన్నల పాలిట శాపాలు

ఏ ఊరిలో అయినా సొంతగా భూమి తన పేరు మీద ఏ పావు ఎకరం ఉన్న దర్జాగా కాలర్‌ఎగిరేసుకుని తిరిగే దమ్ము దైర్యం ఉన్న తెలంగాణా  రైతు పరిస్థితి..  తాజా రాజకీయ పరిణామాలతో రైతులు సైతం రాజకీయాల నలుసు అంటించుకొని ఆరోగ్యకరమైన, ఆహ్లదకరమైన వ్యవసాయానికి  తిలోదకాలిచ్చి రాజకీయ పార్టీలతో జత అయ్యి వ్యవసాయ  తరం లేకుండా…

ఆరోగ్య తెలంగాణ

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖకు తన తాజా బడ్జెట్లో 11237.33 కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. గత ఏడాది కన్నా మూడింతలు అధికంగా నిధులు కేటాయించడం విశేషం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పై గల చిత్తశుద్ధిని తెలియజేస్తున్నది.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా…

120‌కి చేరువలో లీటర్‌ ‌పెట్రోల్‌…105‌కు చేరువలో డీజిల్‌

నిత్యం ధరలు పెంచుతూ పోతున్న చమురు కంపెనీలు యూపీలో గెలిపించినందుకు బిజెపి రిటర్న్ ‌గిఫ్ట్ : ‌బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ విమర్శ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌సామాన్యులపై కనీస కనికరం చూపకుండా చమురు కంపెనీలు పెట్రో ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్‌లపై 80 పైసల వంతున ధరను…

ధాన్యం సేకరణపై జాతీయ విధానం

పార్లమెంట్‌ ఉభయ సభల్లో టిఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు ప్రశ్నోత్తరాల సమయంలో ప్లకార్డులతో నిరసన చర్చకు తిరస్కరణతో ఉభయ సభలనుంచి టిఆర్‌ఎస్‌ ‌వాకౌట్‌ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం రూపొందించాలని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అమాయకులైన అన్నదాతలను రక్షించండి..అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం…

దిల్లీలోనే సిఎం కెసిఆర్‌ ‌మకాం

ప్రధాని అపాయింట్‌ ‌మెంట్‌ ‌కోసం చూపు వరిధాన్యం కొనుగోళ్లపై పోరాటమే లక్ష్యంగా కార్యాచరణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 5 : ‌కేంద్రం, తెలంగాణ మధ్య వరి పంట అయితే ఇప్పట్లో తెగేలాలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ ‌సమరానికి సిద్ధమైంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిలదీసేందుకు సీఎం కేసీఆర్‌ ‌మరోసారి హస్తిననే…