సీతమ్మకు చేయిస్తి…
పచ్చల పతకం : భరతునకు చేయిస్తి పచ్చల పతకమూ రామచంద్రా!!.. అని భక్త రామదాసు కీర్తించిన పచ్చల పతకమిదే. భరతుని పేరిట చేయించిన ఈ పతకాన్ని భరతాగ్రజుడైన రామయ్య తండ్రికి శ్రీరామనవమి నాడు మరియు ప్రత్యేకమై ఉత్సవాల్లో శ్రీరామునికి అలంకరిస్తారు. చింతాకు పతకం : సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా!! అని రామదాసు కీర్తించిన పతకమిదే. ఈ…
