NEWS

NEWS

‌సిద్ధిపేట జిల్లా డిఎంహెచ్‌వో బదిలీ

సిద్దిపేట, ఏప్రిల్‌ 25(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా మెడికల్‌ అం‌డ్‌ ‌హెల్త్ అఫీసర్‌ ‌బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన డిఎంహెచ్‌ఓ ‌జిల్లాలోనీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా.. జిల్లాలోని డాక్టర్లు, సిబ్బంది లాంగ్‌ ‌లీవ్‌లో వెళ్లడం..ఇబ్బందులు, వేధింపులు భరించలేక…

‌ప్రజారోగ్యంపె ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మలేరియా దినోత్సవ సందర్భంగా జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 25 (‌ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్‌ ‌చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోనే ఇది సాధ్యమైనట్లు,…

ఏటా ఉద్యోగ ఖాళీల ప్రకటన

గ్రూపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు లైబ్రరీలో విద్యార్థులకు సకల వసతులు సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రతిపక్షాల పరిస్థితి దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కటేయమన్నట్టుందని ఎద్దేవా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపు సిద్దిపేట, ఏప్రిల్‌ 25(‌ప్రజాతంత్ర బ్యూరో) : జాబ్‌ ‌స్పేస్‌ ‌యాప్‌ ‌ద్వారా…

మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం…

మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం…తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ ర్యాలీ అన్ని వర్గాల నుంచి విస్తృత భాగస్వామ్యం; శాంతిని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ పెరుగుతున్న మత దాడులు, మైనారిటీల రాజ్యాంగ హక్కుల భంగం పై ఆందోళన వ్యక్తం చేసిన పాల్గొన్న ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు “శాంతి, సర్వ మత సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తామని,…

బాధిత మహిళ దగ్గర బల ప్రదర్శనా

పరామర్శించడానికి వచ్చారా లేక యుద్దానికా మహిళా కమిషన్‌నే అడ్డుకుని యాగీ చేస్తారా సమన్లు ఇవ్వడం కమిషన్‌ అధికారమని వెల్లడి చంద్రబాబు, బొండా ఉమల తీరుపై పద్మ మండిపాటు విజయవాడ,ఎప్రిల్‌ 23 : ‌చంద్రబాబు హయాంలో మహిళా కమిషన్‌ అం‌టే తూతూమంత్రంగా నడిపారంటూ ఏపీ మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. అత్యాచార…

కేటీఆర్ హద్దు మీరి మాట్లాడుతున్నారు..!

తెలంగాణ రాష్ట్రంలో బిజేపి బుల్డోజర్స్ వస్తాయనే భయం.. కేంద్ర మంత్రిగా కేసీఆర్ యూపీఎ హయాంలో తెలంగాణకు ఏం తెచ్చారో కేటీఆర్ చెప్పాలి..: ఎంపి జీవీఎల్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23: తెలంగాణ, ఏపిలో బీజేపీ విజయబావుటా ఎగరవేయటం ఖాయం. .బీజేపీ బుల్డోజర్‌ వస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదనే కారణంగానే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రధాని…

తల్లీ కొడుకుల ఆత్మహత్యపై గవర్నర్‌ ‌తమిళి సై ఆరా

వివరాలును గవర్నర్‌కు అందచేసిన పోలీసులు ప్రజాతంత్ర, కామారెడ్డి, ఎప్రిల్‌ 23 : ‌జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్‌ ‌తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్‌ ఆరా తీశారు. లొంగిపోయిన ఆరుగురు…

అన్నిరంగాల్లోనూ మహిళలపై వివక్ష

అయినా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతుల్లో మంత్రి సబిత ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కుని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సమాజంలో సగమై నేడు మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, అత్యంత…

రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు

ప్రధాని మోడీ, కేంద్రాన్ని తిట్టడమే పని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్‌ ‌మీడియాపై నిర్బంధం సాయిగణేశ్‌ ‌మృతికి కారణమైన వారిపై మాత్రం కేసు లేదు ధాన్యం సేకరణపై బహిరంగ చర్చకు సిద్ధమా ప్రగతి భవన్‌ను తెలంగాణ ప్రజాభవన్‌గా మారుస్తాం ఎంఎంటిఎస్‌ ‌విస్తరణకు మోకాలడ్డుతున్న కెసిఆర్‌ ‌మీడియా సమావేశంలో మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర,…

తెలంగాణలో రజాకార్ల పాలన

మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ‘కుటంబ’ సంక్షేమ కార్యక్రమాలతో కెసిఆర్‌ ‌బిజీ పాద యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వంద కిలోవి•టర్లు పూర్తి చేసుకున్న కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ కార్యకర్తలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 23 : ‌నిజాం కాలంలో రజాకార్లు బయటకు వొస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని,…