NEWS

NEWS

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ ‌రావు

నేడు ఆర్‌. ‌విద్యాసాగర్‌రావు వర్ధంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ ‌రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో…

నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్‌ ‌టు ఆఫీస్‌’ ‌పేరిట ప్రోత్సహాకాలు ..!

‘‘‌కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ ‌పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…

శ్రమ స్వేదం..!

భరతజాతి ప్రగతిరథ చక్రాలు పరి’శ్రమ’లు నడిపిన ‘శ్రమ’లు చెమట చుక్కలేగా రథ కందెనలు !   కండలతో బండల్ని సహితం.. పిండి చేసే శక్తి చెలిమలు.. యంత్ర మర్మమెరిగిన కార్మికులు !   అతనో మండే శ్రమాగ్ని కణం.. బొగ్గు గనుల్లో వెలుగుల దీపం.. యంత్రాల్ని నడిపే ఇంధనం !   శ్రామికుడు సెలవడిగితే.. కార్మికుడు…

ప్రగతి పంచాయతీలు .. గిరిజన తండాలు

‘‘‌లంబాడీ తెగ. ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాల్లో లంబాడీలు నైతిక విలువలు, మహనీయ విలువలు పాటించే వారి సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించుకున్నారు. కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం. గిరిజనులు…

కోవిడ్‌ ‌ముప్పు పూర్తిగా తొలగిపోలేదు

వ్యాక్సినేషన్‌ ‌మాత్రమే కొరోనాను అరికడుతుంది మళ్లీ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రాల సిఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ‌పెట్రోలు, డీజిల్‌ ‌ధరలపై వ్యాట్‌ ‌తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సూచన న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 27 : ‌దేశంలో కోవిడ్‌-19 ‌ముప్పు పూర్తిగా తొలగలేదని, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ…

దేశానికి కేసీఆర్‌ ‌లాంటి టార్చ్ ‌బేరర్‌ అవసరం

రాష్ట్ర అభివృద్ది జరిగినప్పుడు దేశంలో ఎందుకు జరుగదు డబుల్‌ ఇం‌జిన్‌ ‌కాదు..గ్రోత్‌ ఇం‌జిన్‌ ‌కావాలి మోడీ పాలనలో విద్వేషం విచ్చుకుంటుంది చరిత్ర సృష్టించింది ఎన్టీఆర్‌..‌కెసిఆర్‌లు మాత్రమే ప్లీనరీ వేదికగా మంత్రి కెటిఆర్‌ ఉద్వేగ ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్‌…

ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌కాదు.. బతుకు దుర్భర్‌ ‌భారత్‌

ఆకలి సూచీల్లో పాక్‌,‌బంగ్లా కన్నా వెనక రాష్ట్రం సాధించడమే కాదు..అభివృద్ది చేసి చూపాం కెసిఆర్‌ ‌వల్లనే సాధ్యమయ్యింది అనేక పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచాం ప్లీనరీ వేదికగా మంత్రి హరీష్‌ ‌రావు అచ్చేదిన్‌ ‌నినాదాలు బూటకం…బిజెపితో సచ్చేదిన్‌ ‌వొచ్చింది  : వి•డియాతో మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌బీజేపీ నేతలు ఆత్మనిర్భర్‌ ‌భారత్‌…

ప్లీనరీ వేదిక వద్ద జెండా ఆవిష్కరించిన కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకున్న సమయానికే చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు…

జీవ నదులు ఉన్నా నీటి వనరులను ఏ ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం

రాష్ట్రాల మధ్య కొట్లాటలు తాగునీటి సమస్యలపై దృష్టి లేని కేంద్ర పాలకులు ప్లీనరీ వేదికగా సిఎం కెసిఆర్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ఈ ‌దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా..రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్‌ ‌ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్‌…

చుట్టూ చీకట్లు..మణిద్వీపంలా తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల్లో నేటికీ విద్యుత్‌ ‌సమస్యలు ప్లీనరీ వేదికగా విద్యుత్‌ ‌సమస్యలపై కేంద్రంపై కెసిఆర్‌ ‌‌ఫర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : ‌భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్‌ ‌కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి…