‘‘బుల్డోజర్ ’’ భూతం
ఇక్కడ ‘‘బుల్డోజర్’’ అంటే కేవలం కట్టడాలను కూల్చే శకటం మాత్రమే కాదు సుమీ జన జీవన సౌదాల్ని నేలమట్టం గావిస్తున్న విధ్వంసకర వాహనం మనిషి మూలల్ని పెరికి నిరాశ్రయులుగా చేస్తున్న కరడు మృత్యు యంత్రం మత విద్వేషం రెచ్చగొట్టి భారతజాతిని విడగొట్టి పడగొట్టేటి ఉన్మాద రథం దేశ సమస్త వ్యవస్థలను…
