NEWS

NEWS

రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం..16 లక్షల ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రేడియంట్‌ ఎలక్ట్రానిక్స్ ‌యూనిట్‌లో నూతన ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్‌, ‌సబిత రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : ఎలక్ట్రానిక్‌ ‌పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర…

అన్నదాత సుఖీభవ..!

సిద్దిపేట సద్దిమూట…హరీష్‌ ‌రావు నిత్యం 3 వేల మంది ఆకలి తీరుస్తున్న మంత్రి ఎక్కడ చూసిన కడుపు నిండా అన్నం రైతు బజార్‌లో..హాస్పిటల్‌లో..నిరుద్యోగుల ఉచిత శిక్షణా బిరాల్లో..గ్రంథాలయంలో..క్యాంపు కార్యాలయంలో.. మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో ఆకలి తీర్చే భోజనామృతం సిద్దిపేట ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నదే ఆలోచన సిద్దిపేట, మే 2(ప్రజాతంత్ర బ్యూరో) : మంత్రి తన్నీరు హరీష్‌…

ఉపాధి కూలీలకు అండగా ఉంటాం

వారికి వొచ్చే డబ్బులు సమయానికి ఇచ్చేలా చేస్తాం పాదయాత్రలో తనను కలిసిన ఉపాధి కూలీలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హామీ నారయణ్‌ ‌పేట, ప్రజాతంత్ర, మే 2 : కేంద్రం విడుదలచేసే నిధులు అందరికీ అందేలా కృషిచేస్తానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల…

క్యాంపస్‌ ‌రాజకీయ కార్యక్రమాలకు వేదిక కాదు

అందుకే రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరణ హైకోర్టుకు ఓయూ అధికారుల సమాధానం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాజకీయ కార్యక్రమాలకు తావు లేదనీ, అందుకే కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ సమావేశానికి అనుమతి నిరాకరించామని ఓయూ అధికారులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీలో ఈనెల 7న తలపెట్టిన విద్యార్థులతో రాహుల్‌…

ఓయూ కేంద్రంగా వేడెక్కిన రాజకీయం

పోటాపోటీగా విద్యార్థుల ప్రదర్శనలు భారీగా మొహరించిన పోలీసులు విసి రాజకీయ ఒత్తిడికి తలొగ్గారన్న రేవంత్‌ ‌గాంధీభవన్‌ ‌ముందు కెసిఆర్‌ ‌దిష్టిబొమ్మ దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రాహుల్‌ ‌టూర్‌ ‌నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముందస్తు అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఓయూలో రాహుల్‌ ‌ముఖాముఖికి…

రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

రాహుల్‌ ‌సభకు అనుమతి ఎందుకు ఇవ్వరు వి•రైతే ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు కాంగ్రెస్‌ అం‌టే టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుంది అరెస్ట్‌లపై మండిపడ్డ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌మండిపాటు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష సాధింపా..? : టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌/‌కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో…

రాహుల్‌ ఓయూలో పర్యటించి తీరుతారు

అరెస్టులు, నిర్బంధాలతో నియంత్రించలేరు అదే రోజు చంచల్‌గూడ జైలులో విద్యార్థులను పరామర్శిస్తారు ములాఖత్‌కు జైలర్‌ను కలసి రేవంత్‌ ‌రెడ్డి వినతి పత్రం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ప్రభుత్వం నియంత్రించ లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. రాహుల్‌ ‌పర్యటన కోసం ప్రజాస్వామ్యయుతంగా అనుమతి కోసం…

నేడు రంజాన్‌ ‌పండుగ

ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి… పాతబస్తీలో భారీ బందోబస్తు రాత్రి పూట జోరుగా సాగిన షాపింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : నేడు రంజాన్‌ ‌పండుగ సందర్భంగా నగరంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈదుల్‌ ‌ఫితర్‌ ‌ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి  భారీ సంఖ్యలో ముస్లింలు తరలిరానున్న వి•రాలం ఈద్గా, మక్కామసీదు, పాతబస్తీలోని చౌక్‌ ‌మసీదు,…

క్రమశిక్షణకూ, దాతృత్వానికి  ప్రతీక రంజాన్‌  

‌ముస్లింలకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్‌. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్‌’‌ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు వర్షించే వరాల వసంతం రంజాన్‌. ఈ ‌మాసంలోనే పవిత్ర దివ్య ఖుర్‌ ఆన్‌ ‌గ్రంథం అవతరించింది. ఇది సమస్త మానవాళికి మార్గదర్శిని. ఈ మాసంలోనే ‘రోజా’ వ్రతం…

ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌

‘‘‌రంజాన్‌ ‌మాసం భక్తి శ్రద్ధలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీక. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలను పక్కనపెట్టి, పారమార్థిక విషయాలపై దృష్టి సాధించేందుకు కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది. రంజాన్‌ ‌సందర్భంగా నెలరోజుల పాటు ఉపవాస దీక్ష తో పాటు, నియమిత వేళలో భుజిస్తూ దీక్షను స్వీకరించేవారు దైవ భక్తి, ఆత్మ సంయమనంతో పాటు,…