విశ్వ కవీంద్రుడు
భారతీయ సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వ్యక్తి రవీంద్రనాథ్ టాగోర్ .1861 మే7న దేవేంద్రనాథ్ టాగోర్ శారదాదేవి దంపతులకు కలకత్తా నగరంలోజన్మించారు. నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి నిర్భంధంగా పిల్లలకు చదువు చెప్పే పద్దతి రవీంద్రునికి నచ్చేదికాదు. అందువల్లేనేమో ఆయన ప్రాథమిక విద్య ఒడిదుడుకులకు గురైనట్లు గోచరిస్తుంది.ప్రతిరోజు నిద్రలేవగానే ఇంటి తోటలోకి వెళ్లడం…
