వైద్య రంగంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలపాలె
సీ సెక్షన్ ఆపరేషన్లు బాగా తగ్గించాలె నార్మల్ డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్ ప్రభుత్వ హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు..సమయపాలన తప్పనిసరి మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల ఆపరేషన్లు వైద్యరంగంలో డబులు ఇంజన్ గ్రోత్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ చిట్టచివరి స్థానంలో.. కాంగ్రెస్…
