NEWS

NEWS

యాదాద్రిలో దంచికొట్టిన వాన… పనుల్లో నాణ్యాతలోపాలు బట్టబయలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్టలో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. యాదగిరిగుట్టలో అత్యధికంగా 8.3 సెంటీవి•టర్లు, మోత్కూరులో 7.5, రామన్నపేటలో 6.9 సెంటీవి•టర్ల వర్షం నమోదయింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా..క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగి నెలలు…

ఆకాల వర్షంతో ఆందోళనలో అన్నదాతలు

సకాలంలో కొనుగోళ్లు లేక తడిసిన ధాన్యం..దెబ్బతిన్న మిరప, మామిడి తమను ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌, ‌మే 4 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దయి పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న…

రాష్ట్రంలో అకాల వర్ష బీభత్సం

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అతలాకుతలం పలుచోట్ల దెబ్బతిన్న మామిడి తోటలు కొట్టుకు పోయిన కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు..రెండు కాడెద్దులు..43 మేకలు మృతి నగరాన్ని ముంచెత్తిన వాన…లోతట్టు ప్రాంతాలు జలమయం ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు ..పలుచోట్ల తడిసి ముద్దయిన ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోతకు వొచ్చిన పంటలకు…

యువభారతంలో నిరుద్యోగ సమస్య !

(‘సియంఐఈ’ తాజా నివేదిక ఆధారంగా) దేశ జనాభా 1.38 బిలియన్లు దాటుతోంది. అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, ప్రజారోగ్యం సమస్య, అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌దూసుకుపోతున్నది. యువభారతంలో ప్రజల సగటు వయస్సు 29గా నమోదు కావడం సంతోషదాయకం. ప్రపంచ యువతలో 5వ భాగం భారతంలోనే ఉన్నది.…

సోషలిస్ట్ ‌మార్క్ ‌కార్ల్ ‌మార్కస్

‌సామాజిక శాస్త్రవేత్త శ్రామికోద్యమ నిర్మాత సామ్యవాద సిద్ధాంతకర్త డెమొక్రటిక్‌ ‌విప్లవకారుడు కమ్యూనిస్టు పితామహుడు అతడే..కారల్‌ ‌హేన్రి మార్కస్   ‌ప్రపంచ భవిష్యత్‌ ‌రూపును సూత్రీకరించిన దార్శనికుడు   శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం సామాజిక న్యాయ సూత్రాలు ఏకం చేసిన మేధో సంపన్నుడు   ఏ దేశ పౌరసత్వం లేకున్నా తాను ప్రపంచ పౌరుడినని ప్రకటించిన విశ్వమానవుడు…

గాడి తప్పిన పది పరీక్షలు

‘ఈ ‌పరీక్షలు పిల్లలకు కాదు పిల్లల తల్లి తండ్రులకు బోధించే ఉపాధ్యాయులకు తల్లి తండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద పిల్లలకు స్లిప్‌ ‌లు అందించే ప్రక్రియలో ఎండను సైతం లెక్క చేయకుండా శ్రమిస్తుఉంటే ఉపాధ్యాయులు అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో తల మునకలవుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థుల తల్లి తండ్రులు మాత్రం…

ఉద్యోగాల వేటలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగులు

తెలంగాణలో కొద్దిరోజులుగా నోటిఫికేషన్ల విడుదల పర్వం కొనసాగుతోంది. వేల సంఖ్యలో ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామంతో పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లలో చేరుతున్నారు. జాబ్‌ ‌కొట్టడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ ‌కొనసాగిస్తున్నారు. కోచింగ్‌ ‌సెంటర్లు కళకళ ఉద్యోగ ప్రకటనలతో రాష్ట్రంలో…

రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత

వడదెబ్బకు ఇప్పటి వరకు 8 మంది మృతి బేగంపేటలో కారు దగ్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు పలు చోట్ల వాహనాలు అగ్ని ప్రమాదానికి గురవగా..తాజాగా నగరంలోని బేగంపేటలో కారులో మంటలు చెలరేగాయి. కారులోంచి పొగలు రావడంతో వెంటనే అప్రమత్తమై…

పెళ్లి వేడుకలను ఇంకా నిషేధించలేదుగా..

రాహుల్‌ ‌నైట్‌క్లబ్‌ ‌పార్టీపై కాంగ్రెస్‌ ‌నేతలు సుర్జేవాలా, మాణికం టాగూర్‌ ‌‌కౌంటర్‌ ‌బిజెపి విమర్శలకు ఘాటు స్పందన జవదేకర్‌ ‌షాంపేయిన్‌ ‌ఫోటోలు విడుదల న్యూ దిల్లీ, మే 3 : రాహుల్‌ ‌గాంధీ నైట్‌ ‌క్లబ్‌ ‌పార్టీ వీడియో పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఘాటుగా స్పందించింది. బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి రణ…

సిద్దిపేట హాస్పిటల్‌లో మోకాలు చిప్పల మార్పిడి

పేషెంట్లకు మంత్రి హరీష్‌ ‌రావు పరామర్శ త్వరలో అన్ని జిల్లా హాస్పిటల్స్‌లోనూ మార్పిడి నిరుద్యోగులకు వెంటనే ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి : అధికారులకు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 3 : గాంధీ, ఉస్మానియా హాస్సిటల్స్‌కే పరిమితమైనా మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో…