నేడు కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ
కదం తొక్కుతున్న కాంగ్రెస్ శ్రేణులు వరంగల్/సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్ గాంధీ రాకకోసం వరంగల్ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అండ్ సైన్స్ కళాశాల క్రీడామైదానంలో…
