అన్నిమతాలను గౌరవించడం మాకు తెలుసు
ఇస్లామిక్ దేశాల వ్యాఖ్యలపై భారత్ మండిపాటు ఓఐసి ప్రకటనపై ఘాటుగా స్పందించిన విదేశాంగ శాఖ న్యూ దిల్లీ, జూన్ 6 : మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకూ పెరుగుతుండటం, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్, ఆర్గనేజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దీనిపై ప్రకటనలు చేయడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఓఐసీ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని,…
