పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు
పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్ ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 11 : కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని…

