రుణయాప్ వేధింపులకు మరొకరు బలి
వేధింపులు తట్టుకోలేక రైలుకిందపడి ఆత్మహత్య రాజమండ్రి, జూన్ 28 : రుణయాప్ ఆగడాలు తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడడు. ఈ ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. కడియంకు చెందిన కోనా సతీష్(28) లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. అయితే రుణం చెల్లిం చాలంటూ యువకుడిపై యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు. యువకుడిని మానసికంగా తీవ్ర చిత్రహింసలకు…
