బిజెపిలో భారీ వలసలు..! మండువ రవీందర్‌రావు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో నిర్వహించబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కొత్తవారిని అదేస్థాయిలో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వ్యవహారాల పట్ల విసుగుచెందిన పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్ నాయకుడు, దేశ…
