వర్తమాన రాజకీయాలు భవిష్యత్ కార్యాచరణ

దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం ప్రాథమిక హక్కులు అనే పదాలను రాజ్యాంగంలో లేకుండ చేయాలని ,మొత్తంగా రాజ్యాంగాన్ని మార్చాలని,అధ్యక్ష తరహా పాలన తీసుకొని రావాలని, ఈ దేశాన్ని మతప్రతిపాదికన పరిపాలించాలని, ముస్లిము క్రిస్టియన్,మైనార్టీ మతస్తుల పై విద్వేష రాజకీయాలను పెంచిపోషించే పని చేసింది,మరొక ప్రక్కన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రవేట్ రంగాన్ని బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నది,rss సిద్ధాంతానికి అనుగుణంగా దేశంలోని సకలసంపదలు,…









