అయ్యో రామప్ప…అనాల్సిందేనా..!
యునెస్కో గుర్తింపు నిలిచేనా…!? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం ఏడాది గడిచినా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం 8 అంశాలపై నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలి కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలి చలనం లేని అధికార గణం…పట్టింపులేని ప్రభుత్వాలు వెంకటాపూర్(ములుగు జిల్లా), ప్రజాతంత్ర, ఆగస్టు 6 : కాకతీయుల కాలం నాటి ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర…
