NEWS

NEWS

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

యువత, విద్యావంతులు, మేధావులు దేశ అభివృద్ధికై కృషి చేయాలి

నేటి యువత రేపటి తరానికి కొలమానం ఏ దేశ అభివృద్ధి అయినా యువ శక్తి పైనే ఆదారపడి ఉంటుంది ప్రభుత్వాలు కూడా యువ శక్తిపై పని చేస్తున్నాయి ప్రస్తుత సమయంలో యువత విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతూ ఆల్కహాల్‌, ‌డ్రగ్స్, ‌గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు మత్తులో తూలుతూ వాహనాలపై పరిమితికి మించి…

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు

పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వాన తెలంగాణ రాష్రాన్ని వరుణుడు వీడటం లేదు. గత పదిహేను రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లలో రెడ్‌ అలర్ట్ ‌కొనసాగుతుంది. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీరప్రాంతం, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, ‌పశ్చిమ…

‌ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలి: మంత్రి హరీష్‌ ‌రావు

ములుగులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేసిన మంత్రి హరీష్‌ ‌రావు ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం  సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి…

జీవో 121 మలు నిలిపివేత ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ఆగస్ట్ 9(ఆర్‌ఎన్‌ఎ) : ‌వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్‌ ‌జారీ చేసిన జీవో నంబర్‌ 121 అమలును హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్దుబాటు జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌లోని 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమలును…

విరామమెరుగని వెంకయ్యనాయుడికి ఇక విశ్రాంత జీవితం

ఉపరాష్ట్రపతిగా  పదవీ విరమణ తెలుగు వారి  సంతకం. తేనె తెలుగు అక్షరానికి నిండుదనం. తెలుగు సాంప్రదాయినికి నిలువెత్తు రూపం.. పంచెకట్టు, ఆపై తెలుపు చొక్కా.. పెదాలపై ఎప్పుడూ తొణికిసలాడే చిరునవ్వు… అలుపెరుగని గళం.. విరామమెరుగని నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.అందరినీ ఆప్యాయంగా పలకరించే తత్వం. గ్రామీణ ప్రాంతంలో పుట్టి విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని, చదువుకున్న…

నీతి ఆయోగ్‌ ‌నిబద్దతపై స్పష్టత రావాలి !

ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్‌ ఏర్పటు చేసిన తరవాత కేంద్రరాష్టాల్ర మధ్య సంబంధాలు, నిధులు బదలాయింపు తదితర విషయాల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలి. నిజానికి కేంద్ర రాష్టాల్ర మధ్య పెద్దగా సంబంధాలు సరిగా లేవు. నిధుల షేరింగ్‌ ‌కూడా సక్రమంగా సాగడం లేదు. జిఎస్టీ బదలాయింపులు సక్రమంగా లేవు. ఇవన్నీచర్చించి, దేశానికి సరైన సమాధానం…

నీతి ఆయోగ్‌ ‌భేటీతో ఒరిగేదేమీ లేదు

నాగేశ్వర్‌ ‌ట్వీట్‌కు కెటిఆర్‌ ‌రీట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 8 : నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ‌చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ ‌స్పందించారు. అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం…

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా

స్పీకర్‌ ‌పోచారంను కలసి పత్రం అందచేత…ఆమోదం నేడు కోమటిరెడ్డి సమాచారాన్ని ఇసికి ఇవ్వనున్న స్పీకర్‌ ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికకు అవకాశం మునుగోడు తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై ధర్మయుద్ధం ప్రారంభించా వి•డియాతో రాజగోపాల్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌…

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌బంగాళాఖాలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు…