డిప్యూటీ సీఎం భట్టిని కలుసుకున్న క్రికెటర్‌ అరుంధతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను క్రికెట్‌ ప్లేయర్‌ అరుంధతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ -2025 పోటీలలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రికెటర్‌ అరుంధతి రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో స్పోర్టు అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వీసీ అండ్‌ ఎండీ సోని బాలదేవి, కోచ్‌ ఆకాష్‌, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *