– సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా..
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్ నాయుడ,ు టౌన్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, యాదగిరిగుట్ట కళాశాల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



