Day July 19, 2026

గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి

*గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి *పుష్కరాలకు 15 రోజుల ముందే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ *ఆలయ పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని…

కేవ‌లం ఒక్క సంఘ‌ట‌న‌పై ఇంత రాజ‌కీయ ర‌చ్చ అవ‌స‌ర‌మా?

హైదరాబాద్ సైదాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో ఉపాధ్యాయురాలు ఇస్లామిక్ ప్రార్థనలైన ‘కల్మా’, ‘సూరహ్ ఫాతిహా’ చదువుకురావాలని హోమ్‌వర్క్ రాయడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక మతానికి చెందిన ఆచారాలను, ప్రార్థనలను అన్యమత విద్యార్థులపై బలవంతంగా రుద్దడం అక్షరాలా రాజ్యాంగ విరుద్ధం, విద్యావ్యవస్థ మౌలిక సూత్రాలకే గొడ్డలిపెట్టు. ఈ ఘటనపై…

సమకాలీన సామాజిక గమనంలో ఆత్మగౌరవం

ఆధునిక మానవ పరిణామ క్రమంలో సమాజం భౌతికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతిని సాధించినప్పటికీ, అంతర్గత విలువల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నేటి యాంత్రిక జీవన శైలిలో మానవుడు ఎన్నో భోగభాగ్యాలను, విలాసవంతమైన సంపదలను కూడబెట్టుకుంటున్నాడు. అత్యున్నత అధికార పీఠాలను అధిరోహిస్తూ, జగద్విదితమైన కీర్తి ప్రతిష్ఠలను సొంతం చేసుకుంటున్నాడు. అయితే, బాహ్యప్రపంచంలో ఇన్ని విజయ శిఖరాలను…