Day April 7, 2026

అందుబాటులోకి కచ్చితమైన రేడియేషన్ చికిత్స

– నిమ్స్‌లో లినాక్ సేవలు ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: నిమ్స్‌లో అత్యాధునిక లినాక్(లినియర్ యాక్సలరేటర్) సేవలను ప్రారంభించడంతో కేన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స అందుబాటులోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. రూ.33 కోట్లతో నిమ్స్ కేన్సర్ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఈ సేవలను…

కేరళంలో మార్పు ఖాయం

– పంచాయతీరాజ్ విజయం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైంది – బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? – శబరిమల ఆలయ బంగారం లెక్కలు ఎందుకు చెప్పలేదు – విజయన్ మా సవాల్ ను స్వీకరించి తెలంగాణ రావాలి – కోవలం ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ త్రివేండ్రం, ఏప్రిల్ 7: కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని,…

ప్రజారోగ్యమే సమాజానికి బలమైన పునాది

– ‘వరల్డ్ హెల్త్ డే’ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆరోగ్యం కోసం ఐక్యంగా.. విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇది ఆరోగ్య రంగంలో శాస్త్ర సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి…

తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలోనే నెంబర్ వన్

– గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్రంలో ఆన్‌లైన్…