Day April 7, 2026

ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

– నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు ముంబయి, ఏప్రిల్ 7: అంతర్జాతీయ పరిస్థితుల అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో కీలక సూచీలు క్షీణించాయి. ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద ట్రేడవగా నిప్టీ 155…

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా

– త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిది -అబద్దాల పుట్ట బీజేపీ, బీఆర్ఎస్ – భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం. -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం. – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా…

ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసుల రద్దు

– పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల ఇక్కట్లు న్యూదిల్లీ, ఏప్రిల్  7: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చి మాసియాకు…

మీడియా సంస్థలపై దాడులు సరికాదు

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఏబీఎన్‌ ఆం‌ధ్రజ్యోతి సంస్థల ద వైసీపీ నేతలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ ‌హయాంలో ఉన్నప్పుడు…

సోలిపూర్ రైస్ మిల్లులో ఆక‌స్మిక త‌నిఖీలు

– రూ.8 కోట్ల విలువైన 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్  7 : వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. 2022-23…

పాక్‌లో తీవ్ర ఇంధన కొరత

– లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలు విధింపు ఇస్లామాబాద్‌, ఏ‌ప్రిల్‌ 7: ‌హోర్ముజ్‌ ‌జలసంధి మీదుగా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆం‌క్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం భయపెడుతోంది. ఇంధన కొరత ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలకు తెరతీసింది. వాణిజ్య కార్యకలాపాలపై పరిమితులను ప్రకటించింది. విద్యుత్‌,…

ఐపీఎల్‌ ‌పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు

-బెట్టింగ్‌ ‌యాప్‌ ఉచ్చులో పడకండి -నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఐపీఎల్‌ ‌మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు పెరిగి పోతున్నాయని… ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీపీ స్పందించారు. సోషల్…

కాంగ్రెస్‌ ‌కోసం సైనికుల్లా పనిచేయాలి

– బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు అధికారం కల్ల – నాగర్‌ ‌కర్నూలు కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌నాగర్‌ ‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.…

మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు

–  డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7:  ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల…