Day April 7, 2026

రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

– పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ – పైరవీలకు ఆస్కారం ఉండదు – తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక – నిశితంగా పరిశీలించిన త‌ర్వాతే జాబితా విడుదల – మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ఈ నెలాఖ‌రుకు మోడల్ కాలనీ ప్రారంభం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్…

అంతర్జాతీయ హ్యాకథాన్‌లో కిట్స్ విద్యార్థి  ప్ర‌తిభ‌

– ‘టేస్ట్ స్ప్రైట్’ గ్రాండ్ ప్రైజ్ విజేతగా యశ్వంత్ కృష్ణ – విద్యార్థిని అభినందించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 7 : ‘టేస్ట్ స్ప్రైట్’ హ్యాకథాన్ కాంపిటీషన్‌లో ఇండియా నుంచి యశ్వంత్ కృష్ణ విజేత‌గా నిలిచాడు. కిట్స్ వరంగల్‌కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘టేస్ట్ స్ప్రైట్ఇం’ టర్నేషనల్ హ్యాకథాన్‌లో…

ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తా

– హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి – ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌ వాషింగ్ట‌న్‌, ఏప్రిల్ 7: హోర్ముజ్ జలసంధిని  పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో రాబోయే కొద్ది గంటల్లో కీలక మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించారు. ఒక మొత్తం నాగరికతను తుడిచిపెట్టేస్తానని బెదిరించారు. అదే సమయంలో, ఇరాన్…

వలస కార్మికులకు కేంద్రం శుభవార్త

– ఇకపై 5 కేజీల రెండు సిలిండర్ల సరఫరా – రాష్ట్రాలకు సూచించిన కేంద్రం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7:‌ వలస కార్మికులకు కేంద్రం ఊరట కలిగించింది. వారికి గ్యాస్‌ ‌సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం…

రైల్వే అంశాలను త్వరగా పరిష్కరించాలి

– సి.ఎస్ రామకృష్ణా రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై ఆయన మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో…

కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

– కోడై కూస్తున్న అంతర్జాతీయ మీడియా టెహ్రాన్, ఏప్రిల్ 7: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారన్న వార్త ఇప్ప్పుడు ప్రపంచమంతా దావానలంలా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని కోడై కూస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏవిÖ లేదని అంతర్జాతీయ విÖడియా అంటోంది. మొజ్తాబా…

బెంగాల్‌పై కన్నేస్తే పాక్‌ ‌ముక్కలే

– పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు కౌంటర్‌ -‌ రెచ్చగొట్టే ప్రకటనలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7 : ‌పాకిస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్ట్రాంగ్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్‌ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో భారత్‌ ఏమైనా…

రేవంత్‌ది గడీల, బేడీల, గుడ్డి పాలన

– పరిగిలో భూములు లాక్కునే యత్నం – రైతుల పరామర్శకు వెళ్తున్న హరీష్‌రావు తదితరుల అరెస్ట్ – శంషాబాద్ పీఎస్ వద్ద సీఎంపై విరుచుకుపడ్డ హరీష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: పరిగిలో భూముల లాక్కొని తన సోదరుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు.…

యూరియాను శాస్త్రీయంగా వాడాలి

‘రైతు నేస్తం’లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: దేశంలో అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన సచివాలయం నుండి…