Sharada Peetham | శారద పీఠం భూములు కొనసాగింపు

జలమండలికి కేటాయింపులు రద్దు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్,ప్రజాతంత్ర : కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జల మండలికి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్న నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర…




