గూండ్ల వెంకట నారాయణ

ద్రావిడ సాహిత్యోద్యమం రావటానికి సూచనలు కనిస్తున్నాయి. ఆత్మగౌరవ పోరాటంగా మొదలయిన ద్రావిడ ఉద్యమం భాషా, సామాజిక, రాజకీయాల్లో తన ప్రభావం బలంగా చూపించింది. కానీ సాహిత్యంలో ఉద్యమంగా ప్రభావం చూపలేదు. భావజాలంగా మాత్రమే చూపిస్తూ వచ్చింది. అయితే ఈ ప్రభావం తెలుగువారికి మరీ తక్కువ. తెలుగునాట ద్రావిడవాదం గురించి ఎక్కువ చర్చలు జరగలేదు. ఇందుకు మరోకారణం ద్రావిడ అనగానే…





