పాప చింతన లేనివారితో దెబ్బతింటున్న ధార్మికత!

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి లడ్డూ వివాదంపై పదిహేను నెలలపాటు నిర్వహించిన దర్యాప్తు నకు సంబంధించి తుది చార్జ్‌షీట్‌ను ఎట్టకేలకు జనవరి 23న నెల్లూరులోని యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసింది. సీబీఐ-సిట్ తన నివేదికలో మొత్తం 36 మందిని దోషులుగా పేర్కొంది. ఇందులో వేర్వేరు…







