Day June 1, 2025

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆద‌ర్శం

Deputy CM Bhatti Vikramarka

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను డిప్యూటీ…

రాష్ట్ర ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లకు అనుగుణంగా పాల‌న‌..

In-charge Ministers

ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్,ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు (telangana formation day) జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది.…

వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ లో రూ.2 కోట్లు గోల్‌మాల్‌

Warangal Officers Club

ముగ్గురి అరెస్టు : సిఐ పి.సత్యనారాయణ రెడ్డి కాజీపేట, ప్రజాతంత్ర, జూన్ 1: వరంగల్ ఆఫీసర్స్‌ క్లబ్ (Warangal Officers Club ) లో గతేడాది ఏప్రిల్ 18న ఫ్యానుకు ఉరేసుకున్న శ్రీనివాస్, తన ఆత్మహత్యకు క్లబ్ లోని మేనేజర్ గోలి గోపాల్ రెడ్డి, చెరుకు రాజిరెడ్డి, పొడిచెట్టి రవీందర్‌ కారణమని తన కొడుకు సెల్ ఫోన్‌…

స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం

Minister Seethakka

రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) రాష్ట్ర ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ మార్గంలో సాగుతున్న…

 మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి..

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31 : మిస్ వరల్డ్ 2025 విజేతగా మిస్ థాయిలాండ్ నిలిచారు. ఒపల్ సుచత ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరు ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ 2025 విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు. మిస్ వరల్డ్…

దశాబ్ధంగా నలుగుతున్న బిఆర్‌ఎస్‌ ‌విలీన వివాదం

బి(టి)ఆర్‌ఎస్‌ ‌పార్టీ మరో పార్టీలో విలీనమన్నది ఇవ్వాళ కొత్తగా జరుగుతున్న ప్రచారం  కాదు.  ఇంతకాలంగా కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ను బంతాట అడుకుంటూ వొచ్చాయి. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కాంగ్రెస్‌లో కలుస్తుందని బిజెపి ఆరోపిస్తే, బిజెపిలోనే కలుస్తుందని కాంగ్రెస్‌ ‌వాదిస్తూ వొచ్చాయి. అయితే తాజాగా బహిర్గతమైన కవిత లేఖ ఈ చిక్కుముడిని విప్పినట్లైంది. బిఆర్‌ఎస్‌ను బిజెపిలో కలిపేందుకు 101 శాతం…

సారు మారతారా, కారు రిపేరవుతుందా?

ఎంతో ముఖ్యమైనవి, సామాజిక ప్రాధాన్యం ఉన్నవి చాలా పరిణామాలు కళ్లెదుట  ఉన్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకుంటూ, నిరసనల మీద గృహనిర్బంధాల నీళ్లు చల్లుతూ  నిర్వహిస్తున్న  ప్రపంచసుందరి పోటీలు, అభాసుపాలయ్యాయి, అందులో సౌందర్యాత్మక హింస తప్ప, సంస్కారమేమీ లేదని పోటీదారులే చాటి చెబుతున్నారు. ఈ పోటీల వ్యవహారం నిర్వాహకులకే కాదు, తెలంగాణ రాష్ట్రప్రభుత్వానికి,  తెలంగాణ ప్రతిష్ఠకు కూడా మచ్చ తీసుకువచ్చింది.…